
మిలియన్ డాలర్స్ ప్రశ్న ? ఇది ఏమిటో ఇప్పటికే అందరికి తెలుసు . సమాదానం కోసం అందరు వెతుకు తున్నారు .
కాంగ్రెస్ పార్టీ వంటరిగా దిగుతుంటే , తెలుగుదేశం పార్టీ పోట్టులుకోసం వివిధ పార్టీలతో మాట్లాడుతుంటే , ఇంతలో చిరంజీవి పార్టీ కూడా అదే దారిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది . దీలికి సమదన్ దొరకాలంటే రొండు వేళ తొమ్మిది వరకు వేచి వుండాలా లేక సమాదానం దొరుకు తుందా.
No comments:
Post a Comment