ప్రజా నాయకుడు ప్రజలకు సేవచేయాలి కాని , మనరాస్తంలో ఎన్నడు లేనివ్ధంగా ( కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారారు పాతకాలంలో ). వివిధ పార్టీల వారు పరిపాలనను పచుకుందాం అని "సి . పి. ఐ" నాయకుడు నారాయణ వక ప్రతిపాదన తెచ్చి విరమించుకున్నట్లు ప్రకటన విడుదల చేసారు .
ప్రజలు గమనిచాలి , వున్న ఐదు సంవస్తరాల కాలంలోనే వక్క పార్టి ముఖ్యమంత్రి ఏమిచేయలేక పోతున్న తరుణంలో , వివిధ పార్టీల తో ఎలా సాగుతుంది .
ప్రజలు వక్క తాటిపై నిలబడి వక్క సమర్ధ వంద్తమైన పార్టిని , నాయకుడుని గెలిపించండి . అది మనరాష్ట్ర ప్రగతికి ఎంతో మంచిది . రాష్ట్రాలు దేసప్రఘతిలో భాగాలు .
ఆలోచించండి మీవోతే ఎంత విలువినదో ....................
మీ
సూరి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment