Sunday, October 12, 2008

ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చా ... చిరంజీవి


ప్రజాసేవ కోసం వివధ మార్గాలు వున్నాయి అందులో రాజకీయం వక్కటి . మిగత అన్ని సేవలలో సమాజంలో పేరు వస్తుంది , కాని వక్క రాజకీయాలలో మాత్రం పేరు , ప్రతిష్ట , అధికారం , పలుకుబడి, లాభం ( డబ్బు) అన్ని సమకురుతాఇ .


మిగత రాజకీయ నాయకులు వై . ఎస్ . ఆర్ , చంద్రబాబు వారి విధ్యార్ది దసనుంచి రాజకీయాలలో ప్రవేశించి వక్కొక్క మెట్టు ఎదిగి ఈస్తైకి ఎదిగారు . ఎన్.టి.ఆర్ , చిరంజీవి మాత్రం సినీరంగంలో బాగా సంపాదించి , ప్రజల అభిమానాన్ని సంగాలుగా , వారివారి కులాలను పునాదులుగా ఎదిగారు , ఎదుకుతున్నారు . వీరికి వక స్పష్టమైన అవగాహనా గాని , సమాజానికీ వకల్క్యం లేకుండా మనకు నాయకులి పోవాలని చూస్తున్నారు . లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ తన వుద్యోగం వడులోకొని అవినీతి మీద వుద్యమించారు . ఎందుకు ప్రజలు వారిని నాయకులుగా ఎన్నుకోరు .


భారత దేసం ప్రజాస్వామ్య దేశం , ఎవరికైనా పార్టి పెట్టి ఎన్నికలలో పోటీచేసే అవకాసం వున్నది .


ప్రజలు ఆలోచిస్తే మన భారతదేశం ఏంటో బాగు పడేది .


మీ

సూరి

No comments: