Friday, October 31, 2008

సామాజక న్యాయం ....................?


సామాజక న్యాయం అంటే సమాజంలో అందరికి వొకే న్యాయం . పేద, ధనిక , అగ్ర , నిమ్న , వర్ణ వివక్ష లేని సమానత్వం .

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పదే .. పదే సామాజిక న్యాయం అంటున్నారు .

నిన్న తెలంగాణా పర్యటనలో " బి.సి , ఎస్ .టి , ఎస్.సి " సమాజంలో అధికశాతం వున్నా , తక్కువ శాతం వున్న అగ్రవరణల వారు ఇప్పటివరకు పరిపాలించు చున్నారు అని పదే .. పదే చెప్పుతూ . చిరంజీవి వోటు వేస్తె సమజక న్యాయం వస్తుంది అని చెప్తున్నాడు .

చిరంజీవి కూడా అగ్రవరణాలకు చెందినా సామాజక వర్గం " కాపు " కులస్తుడు . మరి ఎక్కడి సామాజక న్యాయం .

మణెమ్మ అనే వొక మహిళకు అసెంబ్లీ సీట్ ఇస్తే అందరికి న్యాయం కలుగుతుందా .

అంత సామాజక న్యాయం చెయ్యాలనుకుంటే వొక ఎస్.టి , "ఎస్.సి ", బి.సి వర్గానికి చెందినా చదువుకున్న"
కే.ఎస్.ఆర్. మూర్తి " లాంటి వారిని సి .ఎం చేసి నిరుపించుకోమనండి .
మీ

సూరి


No comments: