
ముఖ్యమంత్రి కుమారుడు వ్యాపారవేత్త వై . ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల లోకి వస్తునట్లు ఆయన చినాన్న కడప పార్లమెంట్ సభ్యుడు వై .ఎస్ వివేకానంద రెడ్డి వొక పత్రికాప్రకటనలో తెలిపారు.
రాబోయే పార్లమెంట్ ఎలెక్షన్ లో కడప పార్లమెంట్ స్థానానికి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పోతిచేస్తున్నట్లు వై .ఎస్ వివేకానంద రెడ్డి తెలిపారు .
యూత్ ఫోల్లోవింగ్ వున్న వై.ఎస్ జగన్ కి పోటీగా మరి ఎవరు నిలుచుతారో ? ఆసక్తికర విషయం ......--------------------------------------------------------------------------------------------
సోర్సు : యాహూ ఆన్ లైన్ . http://in.telugu.yahoo.com/News/Regional/0810/08/1081008010_1.htm
No comments:
Post a Comment