Wednesday, October 8, 2008

రాజకీయాలతో అభివృద్ది జరగదు ..........?


ఎస్ జెడ్ లు పారిశ్రామిక అభివృద్ధి కోసమే అని అందరకు తెలుసు. కాని క్రెడిట్ వాళ్ళ పార్టీ కి రాదు అని రాజకీయాలు చేస్తారు , ఎందుకు ప్రజలు దీనిని అర్డంచేసుకోరు . ప్రజలు సహకరిస్తే అభివృద్ధి జరుగుతుంది . అదే అభివృద్ది చెందిన , చేడుతున్న రాష్ట్రాలలో మనము చూస్తున్నాము .

రామోజీ ఈనాడు పత్రికలో ప్రజలకు అర్ధంయ్యేవిధంగా రాస్తే వాళ్ళు సహకరిస్తారు , అదేవిదంగా తెలుగుదేశం, చిరజీవి పార్టీ, తెలంగాణ లో అభివృద్ధి కావాలని కోరుకొన వారు ఇకనిఅన కళ్లు తెరవాలి ?


చదువుకున్న నిరిద్యోగులు చదువుకొని వారికీ అర్ధం అయ్యే విదంగా చెప్పండి . వుద్యోగాలు ఇలానే వస్తాయి ...
మన వుద్యోగాలు మనము కాపాడుకోవాలి ఇది అందరి భాద్యత . బందులు, హింస, రాజకీయాలు అబివృద్దికి ఆటంకాలు .
రండి కలసి అభివృద్ధి చెందిన మంచి సమాజం ఏర్పరుచుకుందాం . దీనికా వర్గ, కుల, మత , ప్రాంత భేదాలు లేవు.
మంచి సమాజం మనలోనే వుంది దానిని కాపోడుకొందాము .
ఇండస్ట్రియల్ అభివృద్ధి మన దేశానికీ ముఖ్యముగా మన రాష్ట్రానికి ఎంతో అవసరం . ఐ టి వుద్యోగాలు కూడా ఇండస్ట్రియల్ అభివృద్ధి మీద ఆధారపడి వుంటుంది . ఇదే ఆర్ధిక ప్రగతికి , అభివృద్దికి తొలిమెట్టు ....


మీ

సూరి

No comments: