Saturday, May 16, 2009

వై.ఎస్.ఆర్ కి ఇవే మా శుభాకాంక్షలు


విజయోస్తు ప్రజానాయకునికి ... ఇది ప్రజా విజయం ...

రాజశేకరుని రాజకీయ చేతురతకు డీలా పడ్డ ప్రతిపక్షం





....విజయడంక మ్రోగించిన రాజశేకర రెడ్డి .....




ఆ చిరునవ్వు .. విజయ దరహాసం అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు ....
కషపడే నాయకుడు .. అభివృద్ధి నే తన బలంగా చేసుకొని ఎన్నికలలో వంటరిగా పోరాడి విజయం సాధించిన
మా ప్రజా నాయకుడు , ప్రజా సేవకుడు " డా : వై .ఎస్ . రాజశేకర రెడ్డి " కి మా హృదయ పూర్వక శుభాకాన్క్ష్యలు .

రండి ... మళ్ళి మన రాజన్న అభివృద్ధి బాటలో నడిచేందుకు సహక రిద్దాం . ప్రమాణ స్వీకారం క్రింద చూడండి .

ఈ విజయం నేను నా బ్లాగ్ లో ఏడు నెలల క్రితం అంకెలతో సహా ఇచ్చాను ...

మీ
సూరి


Saturday, May 9, 2009

..........మదర్స్ డే శుభాకాంక్షలు



HAPPY MOTHER's DAY

ఎవేరిగోల వాడిదే లో రాజకీయ మార్పులు చూడండి ...





మహాసంగ్రామం విడుదలకు సిద్దం ......


సి.ఎం అభినందనలు పొందుతున్న సివిల్స్ ర్యాంక్ హోల్డర్ ...


అంధుడైన పట్టుదలతో సివిల్స్ ర్యాంక్ సాధిచిన " శ్రీనివాస రెడ్డి " ని అభినిదిస్తున్న సి.ఎం వై.ఎస్. రాజశేకర రెడ్డి .
నవ్వుతూ " ... మా రాష్ట్రానికే ఐ.ఏ .ఎస్ గా రావాలని .. సేవలందించాలని " కోరాడు ....

కాంగ్రెస్ ప్రభుత్వంపై "ఈనాడు" కార్టూన్ ఎటాక్

Thursday, April 30, 2009

ఎన్.డి.టి.వి ఒపినియన్ పోల్ ఆన్ లోక్ సభ ....

నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం "మే డే" ...........



Labor was the first price, the original purchase-money that was paid for all things. It was not by gold or by silver, but by labor, that all wealth of the world was originally purchased.....HAPPY MAY DAY.....HAPPY MAY DAY....HAPPY MAY DAY


Workers of the world, awaken!
Rise in all your splendid might
Take the wealth that you are making,
It belongs to you by right.
No one will for bread be crying
We'll have freedom, love and health,
When the grand red flag is flying
In the Workers' Commonwealth.

Wednesday, April 29, 2009

మరో రెండు వారాలలో మీముందుకు ...


మరో రెండు వారాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నా గొప్ప సాంఘిక చిత్రం " ముఖ్యమంత్రి"
హీరోలు : సూపర్ స్టార్ " చంద్రబాబు "
మెగాస్టార్ "చిరంజీవి"
మైటి మెగాస్టార్ " వై.ఎస్.రాజశేకర రెడ్డి"
----------------------------------------
సపోర్ట్ : కే.సి.ఆర్
నారాయణ
రాఘవులు
---------------------------------------
గెస్ట్ : జయప్రకాశ్ నారాయణ్
నిర్మాత : భారత ప్రభుత్వం
డైరెక్టర్ : ఐ .వి .సుబ్బారావు .

మాకే ఎవరైనా మద్దతు ఇవ్వాలి ...... చిరు


Monday, April 27, 2009

అప్పులు తిప్పలు ... రెండు రోజులుగా ఇదే శీర్షిక ..


ఈ కార్టూన్ లు .. ఆర్ధిక భాధలు తెలుగుదేశం ప్రకటించిన ఎన్నికల వరాలు చూసినప్పుడు .
నగదు బదిలి పధకం -- దీనికి రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు సగం కేటాయించాలి
కలర్ టి.వి పధకం ---- ?
ఉచిత విద్యుత్ ---------?
రుణాలు మాఫీ --------?
అధికారం ఈసారి చేజారితే తెలుగుదేశం పార్టీ కాలఘర్భంలో కలిసి పోతుందని ఎన్నో ఎత్తులు వేసారు .. కాని చివరికి ఏమి జరగ బోతుందో .. మీరే చూస్తారు .

ఉహలలో విహరిస్తున్న చంద్రబాబు అండ్ పార్టీ ..


Tuesday, April 21, 2009

పచ్చ కామెర్లు సోకిన "రామోజీ" వైద్యుడు వేటలో ఈనాడు గ్రూప్

చంద్రబాబు హయాంలో అంధుడైన రామోజీ రావు ..


పత్రిక చేతిలో వుంది కదా అని రాస్తే చదివే వాళ్లు వేర్రివాళ్ళ. మనదేశంలో కంప్యూటర్ పరిజ్ఞాన్ని అభివృద్ధి చేయాలనీ అది మనదేశ భవిష్యత్తుకి , యువతకి ఎంతో ఉపయోగ పడుతుందని రాజీవ్ గాంధీ ప్రవేశ పెట్టాడు . దానికి పి.వి.నరసింహారావు & మన్మోహన్సింగ్ సంస్కరణలు వల్ల ఇన్ఫోసిస్ , టి.సి.ఎస్ , పత్ని, ఎహ్.సి.ఎల్ , విప్రో .... ఎలా ఎన్నో భారతీయ కంపెనీలు అభివృద్ధి చేడటానికి వుపయోగ పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల యువతకి కంప్యూటర్ విజ్ఞానం అందుబాటులోకి తేవాలని "నెహ్రూ యువజన" కేంద్రాలు ద్వార శిక్షణ ఇప్పించిన సంగతి అందరికి తెలుసు .
ఎనభై దశకంలో హైదరాబాద్ లో ఎస్.టి.పి కేంద్రం వున్నది . దానికి అనుభందంగా హైటెక్ సిటీ ఏర్పడింది .
అంతే కాని "చంద్రబాబు" వల్లే ఈ దేశంలో కంప్యూటర్ విద్య రాలేదు . వై.తు.కే ఫలితంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావటం వల్ల , అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం అతని అద్రుష్టం .
ఆలో చించి వ్రాతలు రాస్తే మంచిది ....
మీ
సూరి