Friday, March 27, 2009

ప్రజారాజ్యం కి రైల్ ఇంజన్ , లోకసత్తా కి విసిల్ ....



ఎట్టకేలకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కి "రైల్ ఇంజన్ " , లోకసత్తా కి విసిల్ కేటాయించారు .

ఇది చిరంజీవి కి ఉగాది కానుక . ఇక ప్రజల ఆసిర్వాధం కావాలి . మరో ప్రక్క లోకసత్తా జయప్రకాశ్ నారాయణ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు .

Thursday, March 26, 2009

వి విల్ " వై.ఎస్.ఆర్ " బ్లాగ్ ........


"విరోదినామ" సంవస్తర శుభాకాంక్షలు.........


ప్రమాదానికి గురైన జూనియర్ "ఎన్.టి.ఆర్" కారు .....




కాంగ్రెస్ సమర శంకం పూరించి ప్రచారం మొదలుపెట్టింది .......


రాష్ట్ర రాజకీయం అమాంతం వేడెక్కింది . కాని రాజ్షేకరుని ప్రచారం తో వరుణుడు పులకించి వర్షించాడు ... ఎప్పటి లాగ రాజశేకర రెడ్డి "చేవెళ్ళ" సెంటిమెంట్ తో ప్రచారం మొదలు పెట్టాడు . ఇక మహాకుఉటమి సీట్లు ప్రకటించింది ... నిరసన్ జ్వాలలు వెల్లువెత్తి వుక్కిరిబిక్కి చేస్తున్నాయి.

Monday, March 23, 2009

ఎన్నికలకు "రెడి"ఐన కాంగ్రెస్ ..చిక్కుముడులతో "మహా"కూటమి ..


ఎన్నికల రేస్ లో "గోల్డ్ మెడల్ " మాదే అంటున్న వై.ఎస్ .. అందరికంటే ముందుగ కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా అన్ని అసెంబ్లీ , పార్లమెంట్ కి వోకేసారి సీట్లు ప్రకటించి .. మనుఫెస్తో విడుదల చేసి ఎంతో వుత్సాహంగా ముందుకు వెళ్తుంటే .
మరోప్రక్క కాంగ్రేస్స్ని వోడించేందుకు ఏర్పడ్డ "మహా కూటమి" చిక్కుముడులతో ప్రతిస్తంభనలో వుంది.......
మరో రెండు రోజులలో వేచిచుస్తే మరిన్ని సంఘటనలకు రాష్ట్రం వేదిక కానుంది .....

Saturday, March 7, 2009

ఎన్.టి.ఆర్ నుంచి వై.ఎస్.ఆర్ వరకు వోటింగ్ సరళి ...


ఇక్కడ పేర్కొన్న ఎలెక్షన్ రిజల్ట్స్ ఆంధ్ర ప్రదేస్ లో ఎన్.టి.ఆర్ వొక ప్రాంతీయ పార్టీ గ " తెలుగుదేశం " ను స్థాపించిన ఎన్నికలు మొదలుకొని , ఎన్.టి.ఆర్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సరళి . వై.ఎస్.ఆర్ రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులూ లేకుండా అంతా తానుగా గెలిపించుకొన్న ఎన్నికలు ..

Tuesday, March 3, 2009

బీటలు వారుతున్న "మహాకుటమి"... ఎం.ఆర్.పి.ఎస్ అస్త్రం పై ఆసలు .


ఎన్నికల నగారా మ్రోగింది దక్షిణభారతంలో ఎంతోప్రతిష్టగ జరగబోతున్న ఎన్నికలు . దాదాపు ముపై సంవస్తరాల తరువాత మొక్కోనపు పోటీ నెలకొనివుంది .. ప్రతి పార్టీ ఎంతో ప్రతిష్టగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి .

కాంగ్రెస్ పార్టీని ముఖ్యమ్గా రాజశేకర రెడ్డి ని నిలువరించే కార్యక్రమంతో ఉద్భవించిన "మహాకుటమి" సీట్ల పంపకంలో విభేదాలు వచ్చిన మాట వాస్తవం . ఈ కూటమే కాంగ్రెస్ కు ప్రత్య న్యాయం అని ఎం.ఆర్.పి.ఎస్ భావిస్తుంది .

ఇంకెన్ని విశేషాలు చూడాలో ..............


మీ

సూరి