Monday, October 13, 2008

బైసాం లో ఆరుగురు సజీవ దహనం ................!


ఆదిలాబాద్ బైసం సమీపంలో వటోలి గ్రామంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు కాదు కాదు , మతచందాస వాసులు చేసిన రాక్షస కృత్యం . దీనిని సభ్యసమాజం గర్హిస్తుంది . వారికి మన బ్లాగ్ తరుపున సంతాపం .


రాజకీయ నాయకులు దీనిని రాజకీయం చేయకుండ , ఎలా జరిగింది దోషులు ఎవరో కనిపెట్టి ఖటినంగా సిక్షవేయాలి .

మతచాన్దసం మంచిది కాదు అది హిందువులైన , ముస్లింలైన, క్రిస్టియన్ . మనుషులను చంపుకుంటూ పొతే శవాలు తప్ప మనుషులు మిగలరు , అప్పుడది సమాజం కాదు శ్మశానం .


మీ

సూరి

No comments: