Saturday, October 25, 2008

సినిమా నాయకులే టి.డి.పి , ప్రజారాజ్యం లకు దిక్కు......... ప్రజల కోరుకుంటున్నారా ....?




ఎన్.టి. రామారావు పార్టీ స్థాపించి , చరిత్ర స్తుష్టిచాడు అని చెప్తుంటారు . కారణాలు ఏమైనా అది చరిత్ర . ఎన్.టి.ఆర్ కి స్వతంత్ర వుద్యమంనుంచి పాల్గొంటూ వస్తున్నాడు .

ఇప్పుడి చూస్తున్న వారు ( కళ్యాణ్ రామ్ , జూనియర్ . ఎన్.టి.ఆర్ , తారక్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , నాగబాబు , చిరంజీవి , రాజశేకర్ , జీవిత ) వీళ్ళలో ఎవరికీ అవగాహనా లేదు .




ప్రజలకు కావలసింది అనుభవం , కార్య దీక్ష , పట్టుదల వున్న పనిచేస నాయకుడు కావాలి .


డైలాగ్స్ ప్రజలను ఆనందిచ గలవు కాని కడుపు నుమ్పావు , కష్టాలు తీర్చావు .




ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి మన అందరి నినాదం .......




మీ


సూరి

No comments: