Thursday, October 23, 2008

చిరంజీవి బలం ఎంత ........?


చిరంజీవి బలం ఎంతో తెలియకుండా , టి . డి . పి , కాంగ్రెస్ , టి.ఆర్ .ఎస్ , సి . పి .ఐ , సి .పి .ఎం మరియు ఇతర పార్టీ లు . భయ పడటం , అంత బాగోలేదు .
అది బలమా వాపో ఎవరికీ అర్డంకవటం లేదు ...?
రాజశేకరుని రాజకీయ చతురత ముందు , చంద్రబాబు తట్టుకోలేక ధైర్యం కోసం అన్ని పార్టీల వైపు ఎదురు చూస్తున్నారు .
నా అంచనా ప్రకారం చిరంజీవి తెలుగుదేశం నుంచి పది శాతం , కాంగ్రెస్ నుంచి మరికొంత కలిపి . మొత్తంగా పదిహేడు శాతం వరకు రావచ్చు . ( ఇరవై నుండి ముప్పై సీట్స్ రావచ్చు )


ఇప్పర్తివరకు చిరంజీవి మీటింగ్స్ అన్నిటిలో అయన ప్రభుత్వాన్ని విమర్శించటం చేస్తున్నాడు . ఇది అంతా , మేమే కాంగ్రెస్ కు ప్రత్యాన్యాయ పార్టీ అని ప్రజలకు , చిన్న చిన్న పార్టీలకు చూపిస్తున్నారు .


* ఈ ఫోటో ఎవరని కించపరచాలని కాదు .


మీ

సూరి

No comments: