
అనుక్న్నదే జరిగింది , చిరంజీవి యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు . దానిని చూసి చిరంజీవి ప్రసంగం ప్రభుత్వం ఫై విమర్శలు చేసారు . తను చెప్పిన దానికి కట్టుపడి లేదు. విమర్సలకు దిగాడు . చుఉస్తువుంటే ముందుముందు వెక్తిగత విమర్శలు కుడా చూస్తాం .
INDIAN POLITICAL NEWS
No comments:
Post a Comment