


ఈ ఫోటో లో వక సిని అభిమాని "చిరంజీవిని" చూడటానికి ప్రాణాలను లెక్కచేయని ప్రయత్నం . ప్రజలు మారాలి , సినిమా నటులు మనలాంటి మనుషులే , వాళ్ళని అభిమానించండి కాని మీ విలువైన ప్రాణాలు బలిచేయవద్దు .
మీరు చనిపోతే నివాళులు, కొంత మొత్తం , మీ తల్లి దండ్రులకు వోదార్పు . జీవితకాలం భాదపడేది మీ తల్లి , తండ్రి .
ఈ బ్లాగ్ లో నేను పేర్కొన్నట్టు సినిమా నటులను చూస్తానికి ప్రజలు వుత్సాహం చూపుతారు . అందున పేరున్న నటులకు మరికొంచము ఎక్కువ . దానిని మనము వోట్ ఫోల్లోవింగ్ అనుకొంటే పొరపాటే . వక్క ఎన్.టి .అర్ కి మాత్రం వచ్చింది . అప్పుడు పరిస్థితులు వేరు . ఇప్పుడు రాష్ట్రము అభివృద్ధి జరుగుతుంది . అది తెలుగు దేశం చేసిన ఐ.టి డెవలప్మెంట్ కానీ , కాంగ్రేస్స్స్ ( రాజశేకర రెడ్డి ) చేస్తున్న వ్యవసాయ మరియు ఇతర రంగాల అభివృద్ధి తో రాష్ట్రం పచ్చగా వుంది.
No comments:
Post a Comment