Wednesday, October 8, 2008

అనువిద్యుత్ వప్పందం ఫై జార్జ్ బుష్ సంతకం చేసారు.


మన్మోహన్ సింగ్ అనుకున్నది సాధించాడు . ముప్పై నాలుగు సమస్తరాల కల నెరవేరింది .
ఇక భారత దేశం లో కరంటు కొరత పోతుంది , వ్యవసాయానికి , పరిస్త్రమలకు , గృహ అవసరాలకు తగినంత విద్యుత్ అందించవచ్చు . ప్రపంచమంతా పదహారు శాతం అనువిద్యుత్ వుత్పత్తి తో ఐదు లక్షల మెగావాట్ల విద్యుత్ వుత్పత్తి అవుతుంటే, మన భారత దేశం లో మాత్రం అది నాలుగు వేళ మెగావాట్ల విద్యుత్ వుత్పత్తి చేస్తున్నాము .

No comments: