
స్వతంత్ర దినోస్త్వం నాడు సంబరాలు చేసుకోవటం కాదు . దేశాన్ని కూడా ప్రేమించాలి . దేశంలో ఇప్పుడు తమ స్వార్ధ రాజకీయ భావిస్త్తుకోసం ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టి . ఆ మంతన్ల్లో చలి కాచుకుంటున్నారు ..... ఇదేనా రాగాకీయం . ఇదేనా ప్రజాసేవ .....
పైన రెండు ఫోటోలలో వ్యత్యాసం చూడండి .
- చంద్రయాన్ ప్రయోగం ఫలించి సంభరాలు .....
- రాజ్ థాకరే కోసం దేశాన్ని తగలబెడటం .........
ఆలోచించండి ...........................?
మీ
సూరి
1 comment:
surendra garu
chaala bagundhi
rgds
ravindra
Post a Comment