సినిమాలలో మెగాస్టార్ అనిపిచుకొన్న చిరంజీవి అదేవిదంగా కొనసాగ గలర . ఇప్పటివరకు జరిగిన తిరుపతి బహిరంగ సభ , సిరిసిల్ల లోను, యస్ . ఇ. జెడ్ ప్రకటనలో పస లేక పోవటం . అనుకున్నా విధంగా పేరుగన్న నాయకులూ ఎవరు ప్రజారాజ్యం పార్టీ లో చేరక పోవటం , లో లోపల భాధ కలిగించే విషయం .
ఇప్పటికే ప్రజలు చిరజీవికి అవగాహన లేదు అనే తలంపుకు వచ్చారు . దయచేసి చిరంజీవి ఈవిషం గ్రహిస్తాడని అనుకుంటున్నాము . ప్రజలు సినిమా వాళ్ళు ఎవరువచ్చిన ఇదేవిధంగా వస్తారు .
ప్రజలకు సమస్యలు తీర్చే నాయకుడు కావాలి , వినోదం కాదు .
కడుపునింపే , అవసరాలు తీర్చే పనిచేస నాయకుడు కావిలి , మాటలు చెప్పేవాల్లని పట్టించుకోరు .
చిరంజీవే కాదు అవగాహన లేని ఎ సినిమా యాక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కి అవసరం లేదు .
సామాజక న్యాయం నాయకులూ ఇవ్వకూడదు అది ప్రజలు తెచ్చుకుంటారు .
మీ
సూరి

No comments:
Post a Comment