
ప్రజలు ( చదువుకున్న, చదువుకొని ) ఎవరైనా వక్కవిషయం ఆలోచించండి. మనము ఏదైనా వుద్యోగం కి అప్లై చేసినప్పుడు , ఇంతకుముందు ఏమైనా అనుభవం వుందా అని అడగటం పరిపాటి . ఎ అనుభవం లేకుండా తొమ్మిది కోట్ల ప్రజల భవిషత్తు వొక సినిమా నటుడు చేతిలో వకసారి పెట్టి ఎప్పటికి ముఖ్యమంత్రులు కాని ఇద్దరును ముఖ్యమంత్రులు చేసేవిధంగా పరిపాలన చేసాడు . మళ్ళి పాతిక సంస్తరాల తరువాత ఇప్పుడు మరో నటుడు ( చిరంజీవి ) అదే విధంగా వక్క అవకాసం ఇవ్వమంటున్నాడు , ఈయనకు ఇచ్చే అవకాసం జయప్రకాశ్ నారాయణకు ఎందుకు ఇవ్వకూడదు .
జయప్రకాష్ నారాయణ కి ఐ . ఎ . ఎస్ అధికారిగా ఎంతో అనుభవం వున్నది .
ఆలోచించండి .............................?????????
మీ
సూరి
No comments:
Post a Comment