వోటర్లు క్రింది విదంగా వుంటారని రాజకీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు .
- కమిటెడ్ వోటర్లు
- చేంజ్ వోటర్లు
- నాన్ పఅర్తిసిపెంట్ వోటర్లు
- న్యూ వోటర్లు
వీరిలో చేంజ్ వోటర్లు మాత్రమె ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపగలవు ?
నా ఎనాలిసిస్ లో యువత ఎక్కువ ప్రభావం చూపటానికి చాన్సులు వున్నాయి. వీరుకూడా క్రిందివిదంగా వర్గీకరించ వచ్చు .
- ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు , వీరు ఎక్కువ సినిమా ప్రభావం వుంటుంది .
- ఇంజనీరింగ్ , డిగ్రీ చదువుకునేవాళ్ళు , వీరు సగానికి పైన వుద్యోగాలకోసం చూస్తుంటారు .
- మాస్టర్ చదుకునేవాళ్ళు వీరిపై ఎవరి ప్రభావం వుండదు .
మొత్తంగా యువత భారతదేశ జనాభాలో నలబై ఆరు శాతం వున్నారు . న్యూ వోటర్లు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో చిరంజీవి కి ఎనభై వ దశకం నుంచి అచిమానులు వున్నారు , కాని వుద్యోగాల దృష్ట్యా మరి వేరే ప్రభావాల వలన చిరంజీవికి కుడా కచ్చితంగా ఎంత శాతం వోటర్లు మొగ్గుచుపుతారో తెలియదు .
యువత కుడా కొంత ఆలోచిస్తున్నరు . అభివృద్ధి, ఆలోచనగల , అనుభువంగల నాయకుడును ఎంచుకుంటారు .
మీసూరి
No comments:
Post a Comment