తెలుగుదేశం పార్టీ తెలగాణకు అనుకూలంగ ప్రెస్ మీట్ లో ప్రకటన విడుదల చేసింది , ఇక కే . సి . ఆర్ తో కలసి ప్రకటన చెయ్యటం వక్కటే మిగిలింది . చంద్రబాబు నాయుడు ఏ వక్క అవకసంను వదులుకోదలుచుకోలేదు .
ఇప్పుడు మహా కూటమి ( తెలుగుదేశం + టి . ఆర్ . ఎస్ + సి .పి.ఐ + సి . పి .యమ్ ) . కోస్టల్ ఆంద్ర లో తెలుగుదేశం పార్టీ కి చిరంజీవి వల్ల బాగా దేబ్బతగిలే ప్రమాదం వుంది .
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దేవేందర్ గౌడ్ మరియు లోక్సత్తా తో కలిసి మరో కూటమి అవుతుంది .
కాంగ్రెస్ పార్టీ వంటరి పోరుకు సిద్ధంకావాలి . ముఖ్యమంత్రి రాజశేకర రెడ్డి కి అభివృద్ధి వక్కటే గట్టేకుంచును .

No comments:
Post a Comment