Friday, October 31, 2008

సామాజక న్యాయం ....................?


సామాజక న్యాయం అంటే సమాజంలో అందరికి వొకే న్యాయం . పేద, ధనిక , అగ్ర , నిమ్న , వర్ణ వివక్ష లేని సమానత్వం .

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పదే .. పదే సామాజిక న్యాయం అంటున్నారు .

నిన్న తెలంగాణా పర్యటనలో " బి.సి , ఎస్ .టి , ఎస్.సి " సమాజంలో అధికశాతం వున్నా , తక్కువ శాతం వున్న అగ్రవరణల వారు ఇప్పటివరకు పరిపాలించు చున్నారు అని పదే .. పదే చెప్పుతూ . చిరంజీవి వోటు వేస్తె సమజక న్యాయం వస్తుంది అని చెప్తున్నాడు .

చిరంజీవి కూడా అగ్రవరణాలకు చెందినా సామాజక వర్గం " కాపు " కులస్తుడు . మరి ఎక్కడి సామాజక న్యాయం .

మణెమ్మ అనే వొక మహిళకు అసెంబ్లీ సీట్ ఇస్తే అందరికి న్యాయం కలుగుతుందా .

అంత సామాజక న్యాయం చెయ్యాలనుకుంటే వొక ఎస్.టి , "ఎస్.సి ", బి.సి వర్గానికి చెందినా చదువుకున్న"
కే.ఎస్.ఆర్. మూర్తి " లాంటి వారిని సి .ఎం చేసి నిరుపించుకోమనండి .
మీ

సూరి


Wednesday, October 29, 2008

ప్రజారాజ్యం నిఘా ......... చిరంజీవి


http://www.prawasi.com/toon2.php?subaction=showfull&id=1225297808&archive=&start_from=&ucat=9&

http://www.prawasi.com/toon2.php?subaction=showfull&id=1225297643&archive=&start_from=&ucat=9&

"ప్రజారాజ్యం " ఇది ప్రజల రాజ్యం , నేను సేవకుడను అని చెప్పే చిరంజీవి అంతరంగం ఎలా వుంటుందో వక్కసారి చూడండి .



అయన ఎవ్వరిని నమ్మలేడు, అలంటి వ్యక్తీ రేపు అధికారం ఇస్తే , తనతోటి మంత్రులు గాని , అధికారులు గాని ఎలానమ్మగలడు ....? ఇది "టాగూర్ " సినిమా కాదు .



మీ



సూరి



హరితన్ద్రప్రదేశ్ రధసారధి డాక్టర్ . వై. ఎస్ . రాజశేకర్ రెడ్డి

నాయకుడు అంటే నలుగురి క్షేమ కోరి , వారి కోసం పాటుపడే వాడు . ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు లో పాలుపంచుకొనే వాడు . దీనికి చక్కటి వుదాహరణ మన ముఖ్యమంత్రి డాక్టర్ . వై. ఎస్ . రాజశేకర్ రెడ్డి . "వై. ఎస్ " అని పిలిస్తే "ఓ ఎస్ " అంటు గత ముఫై సంవస్తారలగా ప్రజలకు సేవచేస్తున్న నాయకుడు .
తను ఎస్తనంలో వున్నా తన స్నేహితునులను , తనను నమ్మిరివారిని మరవని మహా నాయకుడు .
భారత దేఅస చరిత్రలో వోకనయకుడు పాదయాత్ర ద్వార ప్రజల సమస్యలను తెలుసుకొన్న వ్యక్తీ ( గాంధీజీ కాకుండా ).
జలయజ్ఞం ద్వార కొన్ని లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వస్తున్నా మహాను భావుడు .

దీక్ష, పట్టుదలతో ఆంధ్ర ప్రదేశ్ ను హరితంద్ర ప్రదేశ్ గా స్మస్కరనలతో ముందుకు తీసుకు పోతున్న నాయకుడు .

మీ
సూరి

Monday, October 27, 2008

వై .ఎస్ మూడు దశాబ్దాల ప్రస్తానం ...............


రాజకీయం అంటే కుటిలత్వం , మోసం చేయటం , ప్రజలకు అందుబాటులో వుండరు . ఇవన్ని రాజసేకరునికి తెలియని , అలవాటు లేని, కానీ పనులు . నమ్మివారు ఎప్పటికి తనవంతు మేలుచేసే నేత వక్కరే . ప్రజలు నమ్మకాన్ని వోమ్ముచేయక అయన వారికీ తనసక్తి కొలది మంచి పనులు చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు .
శేత్రువు "ఈనాడు" సైతం రాజశేకరుని వెక్తిత్వాన్ని పొగిడే వ్యక్తి .

రాజశేకరుని పాలనలో ప్రజల నవ్వుల హరివిల్లు .....




Sunday, October 26, 2008

శ్రీకాకుళం యాత్రలో రాజశేకరునికి ప్రజల బ్రహ్మరధం ......




















వై.ఎస్ రాజశేకర్ రెడ్డి కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు . ఇది ఇన్నాటిది కాదు . ఆయన తను మొదటసారి అసెంబ్లీ కి ఎన్నికైన నాటి నుంచి , ఎక్కడికి వెళ్ళిన ప్రజలు తమ అభిమానాన్ని ఇలా వ్యక్త పరుస్తున్నారు .






ప్రజల మనిషికి , ప్రజా నీరాజనం .



Saturday, October 25, 2008

సినిమా నాయకులే టి.డి.పి , ప్రజారాజ్యం లకు దిక్కు......... ప్రజల కోరుకుంటున్నారా ....?




ఎన్.టి. రామారావు పార్టీ స్థాపించి , చరిత్ర స్తుష్టిచాడు అని చెప్తుంటారు . కారణాలు ఏమైనా అది చరిత్ర . ఎన్.టి.ఆర్ కి స్వతంత్ర వుద్యమంనుంచి పాల్గొంటూ వస్తున్నాడు .

ఇప్పుడి చూస్తున్న వారు ( కళ్యాణ్ రామ్ , జూనియర్ . ఎన్.టి.ఆర్ , తారక్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , నాగబాబు , చిరంజీవి , రాజశేకర్ , జీవిత ) వీళ్ళలో ఎవరికీ అవగాహనా లేదు .




ప్రజలకు కావలసింది అనుభవం , కార్య దీక్ష , పట్టుదల వున్న పనిచేస నాయకుడు కావాలి .


డైలాగ్స్ ప్రజలను ఆనందిచ గలవు కాని కడుపు నుమ్పావు , కష్టాలు తీర్చావు .




ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి మన అందరి నినాదం .......




మీ


సూరి

Friday, October 24, 2008

హైదరాబాద్ లో యు .ఎస్ కాన్సులేట్ .... సాదించిన వై.ఎస్.ఆర్

http://hyderabad.usconsulate.gov/

వై .ఎస్ . రాజశేకర రెడ్డి - ముఖ్య మంత్రిగా అందరికి తెలిసి మనిషి . ప్రజలకు , ప్రతిపక్షానికి పనిచేస మొండి మనిషి .

ఏదైనా తలుచుకుంటే దానిని పుర్తిచేస గుణం , సున్నితమైన మనసు , స్నేహితులే అతని బలహీనత , అడిగితె కాదనలేని బలహీనత .

అతని మొండితనికి పాదయాత్ర వొక మచ్చుతునక, వుచిత విద్యుత్ మొదలుకొని రొండు రూపాయల బియ్యం పదకం , పేదలకు గృహాలు , ఆరోగ్యశ్రీ అన్ని సహతోపేత నిర్ణయాలు ..... దీనిని ఎవ్వరు కాదనలేరు .

Thursday, October 23, 2008

చిరంజీవి బలం ఎంత ........?


చిరంజీవి బలం ఎంతో తెలియకుండా , టి . డి . పి , కాంగ్రెస్ , టి.ఆర్ .ఎస్ , సి . పి .ఐ , సి .పి .ఎం మరియు ఇతర పార్టీ లు . భయ పడటం , అంత బాగోలేదు .
అది బలమా వాపో ఎవరికీ అర్డంకవటం లేదు ...?
రాజశేకరుని రాజకీయ చతురత ముందు , చంద్రబాబు తట్టుకోలేక ధైర్యం కోసం అన్ని పార్టీల వైపు ఎదురు చూస్తున్నారు .
నా అంచనా ప్రకారం చిరంజీవి తెలుగుదేశం నుంచి పది శాతం , కాంగ్రెస్ నుంచి మరికొంత కలిపి . మొత్తంగా పదిహేడు శాతం వరకు రావచ్చు . ( ఇరవై నుండి ముప్పై సీట్స్ రావచ్చు )


ఇప్పర్తివరకు చిరంజీవి మీటింగ్స్ అన్నిటిలో అయన ప్రభుత్వాన్ని విమర్శించటం చేస్తున్నాడు . ఇది అంతా , మేమే కాంగ్రెస్ కు ప్రత్యాన్యాయ పార్టీ అని ప్రజలకు , చిన్న చిన్న పార్టీలకు చూపిస్తున్నారు .


* ఈ ఫోటో ఎవరని కించపరచాలని కాదు .


మీ

సూరి

Wednesday, October 22, 2008

వై . ఎస్ . రాజశేకర్ రెడ్డి ........ ఎన్ . సి . సి


రాజశేకర రెడ్డి , ఇదే విదంగా రాబోయే ఎన్నికలలో విజయం సాదించ గలదా . ఇప్పటి వరకు అందిన సమాచారం రాబొఎ ఎన్నికలు అందరికి పరీక్ష లాంటిది .

చంద్రహన్ విజయవంతం ......... హ్యాపీ న్యూస్


Tuesday, October 21, 2008

ప్రజలలో మార్పు రావాలి .........?


స్వతంత్ర దినోస్త్వం నాడు సంబరాలు చేసుకోవటం కాదు . దేశాన్ని కూడా ప్రేమించాలి . దేశంలో ఇప్పుడు తమ స్వార్ధ రాజకీయ భావిస్త్తుకోసం ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టి . ఆ మంతన్ల్లో చలి కాచుకుంటున్నారు ..... ఇదేనా రాగాకీయం . ఇదేనా ప్రజాసేవ .....

పైన రెండు ఫోటోలలో వ్యత్యాసం చూడండి .

  • చంద్రయాన్ ప్రయోగం ఫలించి సంభరాలు .....
  • రాజ్ థాకరే కోసం దేశాన్ని తగలబెడటం .........



ఆలోచించండి ...........................?








మీ


సూరి

Monday, October 20, 2008

చేనేత కార్మికులకు రుణ మాఫీ ........ వై . ఎస్ ప్రకటన ....


చేనేత కార్మికులకు రుణ మాఫీ , అందిచాల్సిన విషయం .
దీనిని చిరంజీవి కానీ , చద్రబాబు కానీ రాజకీయం చేయకూడదు .
చేనేత కుటుంబాలలో ఆనందం అందరి లక్ష్యం .

వై.ఎస్. రాజశేకర రెడ్డి ప్రజల మనిషి ...........


ఫ్రాస్తువేషన్ లో చంద్రబాబు .............



Sunday, October 19, 2008

విష్ణు పెళ్లి లో రాజకీయ సిని ప్రముఖులు.........



విష్ణు పెళ్లి లో కాసేపు రాజకీయాలను ప్రక్కన పెట్టి , మనసు విప్పి మాట్లాడుకున్న ప్రముఖులు .

వై . ఎస్ . ఆర్ కి రామారావు కి కొన్ని పోలికలు వున్నాయి .....?


వై . ఎస్ రాజశేకర రెడ్డి కి , స్పందించే విషయం లోను , వ్యవహార శైలి లోను , ప్రజలను ఆడుకోవటం , ప్రజలకు ఏదో చెయ్యాలనే తపన , వాగ్దానం చేస్తే దానికి కట్టుబడి వుండటం ...... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో మనకు కనదపతున్నాఇ.

Saturday, October 18, 2008

పులివెందులలో సత్తా చూపుతా ......... పాలెం శ్రివాస రెడ్డి


పులివెందులలో సత్తా చూపటం , జరగని విషయం . పాలెం శ్రీనివాస రెడ్డి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ డీల్ చెయ్య గలదేమోకని . పులివెందుల నియోజకవర్గం , కడప ( రాయలసీమ లో కొన్ని ప్రాంతాలు తప్ప ) అన్ని ప్రాంతాలు వై . ఎస్ . ఆర్ హవా కొనసాగాపోతుంది . దీని ఎవ్వరు అడ్డుకొనలేరు . సీమలో చేసిన పనులకు ప్రజలు వై . ఎస్ కు బ్రహ్మరధం పడతారు .

Wednesday, October 15, 2008

కాంగ్రెస్ లోకి తెలుగుదేశం వలసలు .....?


కాంగ్రెస్ పార్టీ లోకి తెలుగుదేశం వలసం ప్రారంభ మైనయీ , vఒకప్రక్క చిరంజీవి పార్టీలోకి వలసలు జరుగుతుంటే . చివరకు తెలుగుదేశం పార్టీలో మిగిలేది ఎవరు ..................................?

చిరంజీవికి జన నీరాజనం .............!


Tuesday, October 14, 2008

తెలుగుదేశం ఎత్తి పోయింది .........?


చిరంజీవి బలమెంత .................?


బాలయ్య యాత్ర ఫొటోస్ ..... ?









ఇప్పుడు అర్ధమైంది ఎందుకు నడమూరి సింహాలు ప్రజయాత్రకు భయపడుతున్నారో . అందుకే వాలు గుంటూరు లాంటి సేఫ్ ప్లేస్ లో యువగర్జన పెడుతున్నారు . దీనిని బట్టి రాబోయే ఎలెక్షన్ "చిరంజీవి " మరియు " వై . ఎస్ . రాజశేకర్ రెడ్డి" మద్య జరగ బోతుందని స్పష్టంగా తెలిసిపోతుంది .
మీ
సూరి .

చిరు యాత్ర ఫొటోస్ ...






















Monday, October 13, 2008

పార్టీల మద్య మద్దతు ...............?


మన పార్టీ ల మధ్య కుడా ఎన్నికల ముందు , తర్వాత మద్దతు ఇలానే వుటాయి.

http://www.prawasi.com/toon2.php?subaction=showfull&id=1223473236&archive=&start_from=&ucat=25&

పొత్తుల తంతు ముగేసేది ఎప్పుడో ...........?


రాష్టంలో పొత్తుల తంతు ముగేసేది ఎప్పుడో . మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమోగాని . ప్రాంతీయ , వుపప్రాంతీయ పార్టీలు ఎక్కువ అయయీ. సమర్ధ పాలన ఎక్కడనుంచి వస్తుంది . కేకును పంచుకున్నట్టు పంచుకుంటే ఎట్లాగు .
ఆలోచించండి .................?
మీ
సూరి

బైసాం లో ఆరుగురు సజీవ దహనం ................!


ఆదిలాబాద్ బైసం సమీపంలో వటోలి గ్రామంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు కాదు కాదు , మతచందాస వాసులు చేసిన రాక్షస కృత్యం . దీనిని సభ్యసమాజం గర్హిస్తుంది . వారికి మన బ్లాగ్ తరుపున సంతాపం .


రాజకీయ నాయకులు దీనిని రాజకీయం చేయకుండ , ఎలా జరిగింది దోషులు ఎవరో కనిపెట్టి ఖటినంగా సిక్షవేయాలి .

మతచాన్దసం మంచిది కాదు అది హిందువులైన , ముస్లింలైన, క్రిస్టియన్ . మనుషులను చంపుకుంటూ పొతే శవాలు తప్ప మనుషులు మిగలరు , అప్పుడది సమాజం కాదు శ్మశానం .


మీ

సూరి

చిరంజీవి పర్యటన , కార్యకర్తల మద్య విభేదాలు ?


ఫోటో లో చిరంజీవి ప్రజలతో మమేకమై తిరుగుతున్నాడు . ఇదే చిరంజీవిని చూడటానికి ప్రజలు హైదరాబాద్ వచ్చి ఇంటివద్ద పడిగాపులు కాచి అయన కనిపిస్తే వక్కసారి చేఎయి వుపుతారు . ఏమిటి తేడ ? ఆలోచించండి ?
ఈవేశాలు ప్రజలు ఇంతకు ముందే చూసారు , చేసేది ఎమైన వుంటే సంతోషిస్తారు .

ప్రజలు ( చదువుకున్న, చదువుకొని ) ఎవరైనా వక్కవిషయం ఆలోచించండి. మనము ఏదైనా వుద్యోగం కి అప్లై చేసినప్పుడు , ఇంతకుముందు ఏమైనా అనుభవం వుందా అని అడగటం పరిపాటి . ఎ అనుభవం లేకుండా తొమ్మిది కోట్ల ప్రజల భవిషత్తు వొక సినిమా నటుడు చేతిలో వకసారి పెట్టి ఎప్పటికి ముఖ్యమంత్రులు కాని ఇద్దరును ముఖ్యమంత్రులు చేసేవిధంగా పరిపాలన చేసాడు . మళ్ళి పాతిక సంస్తరాల తరువాత ఇప్పుడు మరో నటుడు ( చిరంజీవి ) అదే విధంగా వక్క అవకాసం ఇవ్వమంటున్నాడు , ఈయనకు ఇచ్చే అవకాసం జయప్రకాశ్ నారాయణకు ఎందుకు ఇవ్వకూడదు .

జయప్రకాష్ నారాయణ కి ఐ . ఎ . ఎస్ అధికారిగా ఎంతో అనుభవం వున్నది .

http://www.saradaga1.com/framed.aspx?furl=http://www.saradaga1.com/oldandotherlinks/telugu_movie_links.aspx&tourl=http://www.moviestelugu.tk/

ఆలోచించండి .............................?????????

మీ

సూరి

Sunday, October 12, 2008

ఇండియన్ పొలిటికల్ ఫ్యామిలీ ......నెహ్రూ


స్వతంత్ర వుద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకులలో నెహ్రూ వొకరు. స్వతంత్రం నెహ్రూ ఫ్యామిలీ ఇండియా ను ఎక్కువకాలం పరిపాలించింది , త్యాగాలు చేసారు చరిత్రలో గొప్ప నాయకులుగా నిలిచిపోయారు. నెహ్రూ ఆధునిక భారతావని సృష్టికర్ట్ట గ చరిత్ర చెబుతుంది . ఇందిరా బ్యాంకుల జాతీయం, గరీభి హటావో అని పేదవారికి ఎన్ను మంచిపనులు చేసింది . రాజీవ్ టెక్నాలజీ మరియు ప్రపంచానికి అనుగుణంగా భారత్ ను తీర్చిదిద్దారు . దానికి మన్మోహన్ ఆర్ధిక సంస్కరణలు ఇండియన్ ప్రపంచ అభివృద్ధి చెందినా దేశాల జాభితలోకి తీసుకు వస్తున్నది .

ప్రపంచ ఎకనామిక్ గ్రౌథ్ బాగా వున్నా దేశాల జాభితాలో రోండవ స్థానంలో నిలిచింది .


మీ

సూరి

అధికారమే పరమావధిగా ప్రజారాజ్యం పార్టి అడుగులు -- జే.పి


విమర్శలు ప్రతివిమర్సలు రాజకీయాలలో సర్వసామాన్యం , ఎంతో లోతుగా ఆలోచించి మాట్లాడే వ్యక్తి లోక్ సత్తా పార్టీ వ్యవస్త్పకుడు జయప్రకాశ్ నారాయణ , ఎంతో వున్నత విలువలు కలిగిన మనిషి . సమాజానికి ఏదో చేద్దామని తన

ఐ . ఏ . ఎస్ ర్యాంక్ హోదాను వదులుకున్న వ్యక్తి కావటం ఇక్కడ ఆసక్తికర విషయం .

ఇది ప్రజారాజ్యం పార్టి ఆవిర్భావం మొదటనుంచి వక బిజినెస్ ఆలోచన ధోరణిలో సాగింది . ఎలాగైతే వక కంపెని వాళ్ల వస్తువు మార్కెట్లో అమ్ముడుపోయే విధంగా మార్కెట్ సర్వే చేయటం , దానికి వివిధ ప్రాంతాలలో వస్తువుగురించి ప్రచారము , డెమో ఇచ్చే వాలేంతీర్ స్టాఫ్ తో మరియు మార్కెట్లో వున్న ప్రొడక్ట్స్ తో ( కాంగ్రెస్ , తెలుగుదేశం ) ఎంతవరకు పోటి ఇవ్వగలము , ఇదే ధోరణిలో జరిగింది .

ప్రజాసేవకు ఇంత మార్కెటింగ్ నెట్వర్క్ అవసరము లేదు . వారి విధానం , సేవలు అర్ధమైతే ప్రజలు స్వాగతిస్తారు.

ఇకనైనా చిరంజీవి సినిమా డైలాగ్ లు ( పరచూరి , మరికొంత సినిమా రచయతలు వ్రాసిన ) మాని , తన సొంత ఆలోచనలతో , అల్లు అరవింద్ డైరక్షన్ లేకుండా , నిస్వార్ధం గ వుంటే అనడరకు మంచిది .


ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చా ... చిరంజీవి


ప్రజాసేవ కోసం వివధ మార్గాలు వున్నాయి అందులో రాజకీయం వక్కటి . మిగత అన్ని సేవలలో సమాజంలో పేరు వస్తుంది , కాని వక్క రాజకీయాలలో మాత్రం పేరు , ప్రతిష్ట , అధికారం , పలుకుబడి, లాభం ( డబ్బు) అన్ని సమకురుతాఇ .


మిగత రాజకీయ నాయకులు వై . ఎస్ . ఆర్ , చంద్రబాబు వారి విధ్యార్ది దసనుంచి రాజకీయాలలో ప్రవేశించి వక్కొక్క మెట్టు ఎదిగి ఈస్తైకి ఎదిగారు . ఎన్.టి.ఆర్ , చిరంజీవి మాత్రం సినీరంగంలో బాగా సంపాదించి , ప్రజల అభిమానాన్ని సంగాలుగా , వారివారి కులాలను పునాదులుగా ఎదిగారు , ఎదుకుతున్నారు . వీరికి వక స్పష్టమైన అవగాహనా గాని , సమాజానికీ వకల్క్యం లేకుండా మనకు నాయకులి పోవాలని చూస్తున్నారు . లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ తన వుద్యోగం వడులోకొని అవినీతి మీద వుద్యమించారు . ఎందుకు ప్రజలు వారిని నాయకులుగా ఎన్నుకోరు .


భారత దేసం ప్రజాస్వామ్య దేశం , ఎవరికైనా పార్టి పెట్టి ఎన్నికలలో పోటీచేసే అవకాసం వున్నది .


ప్రజలు ఆలోచిస్తే మన భారతదేశం ఏంటో బాగు పడేది .


మీ

సూరి

Saturday, October 11, 2008

చిరంజీవి ప్రజా అంకిత యాత్ర విజయవంతం మరి వోట్లు ?

చిరంజీవి ప్రజా అంకిత యాత్ర విజయవంతం అయ్యింది . ఇది చిరంజీవి మీద అభిమానమా లేక ప్రజారాజ్యం పార్టీ మీద అభిమానమా ?. దీనికీ వచ్చే ఎన్నికలు వారికీ వేచివుండాలి . విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పచ్చిమగోదావరి, తూర్పు గోదావరి , విశాకపట్నం జిల్లాలలో చిరంజీవి ప్రభావం వుండవచ్చు ?
దీనివల్ల తెలుగుదేశం పార్టీ కి ఎక్కువ నష్టం కలుగు తుంది . కొంత కాంగ్రెస్ పార్టీ కి నష్టం కలుగువచ్చు . ముఖ్యమంత్రి ప్రజా ఆకర్షక పధకాలు ఎంతవరుకు మేలుచేస్తాయి అనేదికూడా వచ్చే ఎన్నికలు వరకు వేచి చూడాలి .

రామోజీకి నోబెల్ భాహుమతి ........?


ఈనాడు పేపర్ లో కార్టూన్ లు సృతిమించుతుంది . వ్యక్తీ ఫై కక్షసాదింపు ధోరణి ఎవరికీ మంచిది కాదు . అది సంస్కారము కాదు . నేను నా బ్లాగులో ఎవరిని విమర్శించ దలచుకో లేదు . చివరికి ఎంతో ప్రతిశాస్టకంభావించే నోబెల్ ప్రైజ్ ని కూడా వై . ఎస్ . రాజశేకర రెడ్డి ఫై కక్షసాదింపుకు వాడుకోవటం అంత మంచికాదు. పత్రికలు సమాజానికి కళ్లు లాంటివి దానిని ఈవిధంగా వాడుకోవటం . సభ్య సమాజం హర్షించదు.


మీ

సూరి