
చిరంజీవి ప్రజా అంకిత యాత్ర విజయవంతం అయ్యింది . ఇది చిరంజీవి మీద అభిమానమా లేక ప్రజారాజ్యం పార్టీ మీద అభిమానమా ?. దీనికీ వచ్చే ఎన్నికలు వారికీ వేచివుండాలి . విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పచ్చిమగోదావరి, తూర్పు గోదావరి , విశాకపట్నం జిల్లాలలో చిరంజీవి ప్రభావం వుండవచ్చు ?
దీనివల్ల తెలుగుదేశం పార్టీ కి ఎక్కువ నష్టం కలుగు తుంది . కొంత కాంగ్రెస్ పార్టీ కి నష్టం కలుగువచ్చు . ముఖ్యమంత్రి ప్రజా ఆకర్షక పధకాలు ఎంతవరుకు మేలుచేస్తాయి అనేదికూడా వచ్చే ఎన్నికలు వరకు వేచి చూడాలి .
No comments:
Post a Comment