Thursday, April 30, 2009

ఎన్.డి.టి.వి ఒపినియన్ పోల్ ఆన్ లోక్ సభ ....

నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం "మే డే" ...........



Labor was the first price, the original purchase-money that was paid for all things. It was not by gold or by silver, but by labor, that all wealth of the world was originally purchased.....HAPPY MAY DAY.....HAPPY MAY DAY....HAPPY MAY DAY


Workers of the world, awaken!
Rise in all your splendid might
Take the wealth that you are making,
It belongs to you by right.
No one will for bread be crying
We'll have freedom, love and health,
When the grand red flag is flying
In the Workers' Commonwealth.

Wednesday, April 29, 2009

మరో రెండు వారాలలో మీముందుకు ...


మరో రెండు వారాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నా గొప్ప సాంఘిక చిత్రం " ముఖ్యమంత్రి"
హీరోలు : సూపర్ స్టార్ " చంద్రబాబు "
మెగాస్టార్ "చిరంజీవి"
మైటి మెగాస్టార్ " వై.ఎస్.రాజశేకర రెడ్డి"
----------------------------------------
సపోర్ట్ : కే.సి.ఆర్
నారాయణ
రాఘవులు
---------------------------------------
గెస్ట్ : జయప్రకాశ్ నారాయణ్
నిర్మాత : భారత ప్రభుత్వం
డైరెక్టర్ : ఐ .వి .సుబ్బారావు .

మాకే ఎవరైనా మద్దతు ఇవ్వాలి ...... చిరు


Monday, April 27, 2009

అప్పులు తిప్పలు ... రెండు రోజులుగా ఇదే శీర్షిక ..


ఈ కార్టూన్ లు .. ఆర్ధిక భాధలు తెలుగుదేశం ప్రకటించిన ఎన్నికల వరాలు చూసినప్పుడు .
నగదు బదిలి పధకం -- దీనికి రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు సగం కేటాయించాలి
కలర్ టి.వి పధకం ---- ?
ఉచిత విద్యుత్ ---------?
రుణాలు మాఫీ --------?
అధికారం ఈసారి చేజారితే తెలుగుదేశం పార్టీ కాలఘర్భంలో కలిసి పోతుందని ఎన్నో ఎత్తులు వేసారు .. కాని చివరికి ఏమి జరగ బోతుందో .. మీరే చూస్తారు .

ఉహలలో విహరిస్తున్న చంద్రబాబు అండ్ పార్టీ ..


Tuesday, April 21, 2009

పచ్చ కామెర్లు సోకిన "రామోజీ" వైద్యుడు వేటలో ఈనాడు గ్రూప్

చంద్రబాబు హయాంలో అంధుడైన రామోజీ రావు ..


పత్రిక చేతిలో వుంది కదా అని రాస్తే చదివే వాళ్లు వేర్రివాళ్ళ. మనదేశంలో కంప్యూటర్ పరిజ్ఞాన్ని అభివృద్ధి చేయాలనీ అది మనదేశ భవిష్యత్తుకి , యువతకి ఎంతో ఉపయోగ పడుతుందని రాజీవ్ గాంధీ ప్రవేశ పెట్టాడు . దానికి పి.వి.నరసింహారావు & మన్మోహన్సింగ్ సంస్కరణలు వల్ల ఇన్ఫోసిస్ , టి.సి.ఎస్ , పత్ని, ఎహ్.సి.ఎల్ , విప్రో .... ఎలా ఎన్నో భారతీయ కంపెనీలు అభివృద్ధి చేడటానికి వుపయోగ పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల యువతకి కంప్యూటర్ విజ్ఞానం అందుబాటులోకి తేవాలని "నెహ్రూ యువజన" కేంద్రాలు ద్వార శిక్షణ ఇప్పించిన సంగతి అందరికి తెలుసు .
ఎనభై దశకంలో హైదరాబాద్ లో ఎస్.టి.పి కేంద్రం వున్నది . దానికి అనుభందంగా హైటెక్ సిటీ ఏర్పడింది .
అంతే కాని "చంద్రబాబు" వల్లే ఈ దేశంలో కంప్యూటర్ విద్య రాలేదు . వై.తు.కే ఫలితంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావటం వల్ల , అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం అతని అద్రుష్టం .
ఆలో చించి వ్రాతలు రాస్తే మంచిది ....
మీ
సూరి

Sunday, April 19, 2009

ప్రజాపక్షపాతి .. ప్రజానాయకుడు మన వై.ఎస్.ఆర్ ..


వై.ఎస్ అంటే వో.ఎస్...ఎస్ అని పలికే ప్రజానాయకుడు . ఆంద్రలో నందమూరి తారక రామారావు తరువాత నిరంతర ప్రజాదారతో ప్రవహించే ప్రజా జీవనది .. అదే మన వై.ఎస్.రాజశేకర రెడ్డి నైజం . పులివెందుల వాళ్లు మా హీరో .. అన్నా
పులివెందు ముద్దుబిడ్డ అన్నా .. పులివెందుల పులి .. అన్నా . ఫ్యాక్షనిస్ట్ అని ప్రత్యర్డులు అన్నా .. వొకే ..వొక చిరు నవ్వుతో ఆహ్వానిస్తాడు . సవాళ్ళను ఆనదంతో ఆహ్వానిచే వొకే వొక ప్రజానాయకుడు .. నాయకులు ఎంతో మంది వస్తారు పోతారు .. ప్రజలోతో .. ప్రజలకొరకు .. ప్రజాసేవలో మమేకమై వో వ్యక్తీ అదే .. మన రాజశేకర రెడ్డి . నమ్మినవాళ్ళు " మా రాజన్న " వున్నాడు అని ధైర్యమ్గా చెప్పగలరు . ప్రజా సేవకై శ్రమించే అలుపెరగని సైనికుడు .
మొండితనానికి , పట్టుదలకు నిలువెత్తు నిదర్సనం .. అది మనం ప్రజా అంకిత పాదయాత్ర ద్వార నిరూపించాడు .

మీ
సూరి

ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో విలేఖరుల సమావేశం ..


ఈరోజు మననాయకులు వారి ప్రచారం .....


Saturday, April 18, 2009

మహాకూటమి / వై.ఎస్.ఆర్ .......


కే.సి ఆర్ వొక రాజకీయ వ్యభిచారి ... తన రాజకీయ నిరిద్యోగం కాపాడుకోటానికి "తెలగాణ రాష్ట్ర సమితి" ఏర్పరిచి .
తెలంగాణా లోని మూడు కోట్ల ప్రజలకు ప్రతినిధిగా చెప్పుకొంటూ ఇష్టం వొచ్చినట్లు ఆంద్ర ప్రజలను , ఆంద్ర నాయకులూ కొజ్జాలనీ ఇష్టం వొచ్చినట్లు మాట్లాడి . చానసార్లు చంద్ర బాబు చాతకాని వెధవ అని .. నియత అని పలుమార్లు నోరు పారేసుకోన్నపుడు ఇదే వార్తా చానళ్ళకు , నాయకులకు వినిపించలేదా ...?
ఆంద్ర , రాయలసీమ ప్రజలు రాజశేకర రెడ్డికి మద్దతు ఇచ్చి . కే.సి.ఆర్ ని సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం , సి.పి.ఐ , సి.పి.ఎం లను బహిష్కరించండి .. వారికి వోటు వేస్తె మన ఆంద్ర ప్రాతం అంధకారంలోకి వెళ్తుంది .
ఫ్రెండ్స్ మీరు అందరు మీ మీ గ్రామలో ఈ విషయాన్నీ ప్రచారం చేసి మన వై.ఎస్.ఆర్ కి అండగా నిలుద్దాం ... సరైన సమయంలో మన రాజన్న కి అండగా నిలుద్దాం ..
వొక రాష్ట్రం వొక నాయకుడు అదే మన వై.ఎస్.రాజశేకర రెడ్డి ..
వేచి చూడండి ఎవరు హీరో .. ఎవరు జీరో ...

నగదు బదిలీ తో ఎన్నికలు గట్టేకాలని చూస్తున్న .. చంద్రబాబు

కే.సి.ఆర్ కామెంట్స్ ఆన్ వై.ఎస్.ఆర్ ..........

వై.ఎస్.రాజశేకర రెడ్డి ప్రెస్ మీట్ ఆన్ తెలంగాణా

Friday, April 17, 2009

తస్మాత్ జాగ్రత్త ..... నీటి ప్రాజెక్టులు ఆగిపోతాయి ..




వై.ఎస్.రాజశేకర రెడ్డి తలపెట్టిన జలయజ్ఞం మధ్యలో ఆగిపోకూడదంటే మళ్ళి రాజశేకర రెడ్డి ముఖ్యమంత్రి కావలి .

రాష్ట్ర ప్రగతి ఆగిపోకూడదు .. వివధ పనికిరాని పధకాలు చూపి ప్రజలను మోసగించి అధికారం లోకి రావాలని చూస్తున్న తెలుగుదేశం మరియు మహాకూటమి కి బుద్ది చెప్పండి .






Thursday, April 16, 2009

గోతికాడ గుంటనక్క ప్రచిరించిన వార్త ....


కాంగ్రెస్ పతనంకోసం ఎదురుచూసే గోతికాడ గుంటనక్క "రామోజీ" దినపత్రిక మరోసారి తన అసహనాన్ని ఈవిధంగా బయట పెట్టింది . ఈనాడు ప్రతి వోటు వేస్తుంటే చూసినట్లు వార్తలు ప్రచురించింది ... ఈసారి హంగ్ వస్తుందని అన్ని సర్వే లు వేలువదిస్తే " వొక్క ఈనాడు తప్ప ". ఎందుకు ఇలా బ్లాగ్ లో రాస్తునంటే , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వొక్క తెలుగుదేశం .. మరి ముఖ్యముగా చంద్రబాబు మాత్రమే తీర్చిదిద్ద గలవాడని చూపిస్తే వెర్రిగా వినేసి వురుకొనే రోజులు పోయాయి . చూడండి అసలు వోటరు తీర్పు మే రెడోవ వారంలో ....
అప్పటివరకు వేచివుంటే .. ఆనాడు ... ఈనాడు వార్తలు చూడవచ్చు .
ఇన్నాలు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ఈనాడు వొక మంచి వార్త ప్రత్రిక గ చూస్తున్నవాళ్లు ఇప్పటికే మానరు
మీ
సూరి

Tuesday, April 14, 2009

జూనియర్ / సీనియర్ ఎన్.టి.రామ రావు ....




జీవితంలో అన్ని చూసి తన అనుభవంతో తన భాధ ప్రజలముందు చెప్పిన నందమూరి తారక రామారావు . కాని ఎలాంటి అనుభవం లేకుండా మనముడుకు వచ్చిన జూనియర్ ఎన్.టి.ఆర్ .ప్రజలు అంత పిచ్చివాళ్ళ .. వొక చిన్న పిల్లవాడు చేభితే వినేంత వేర్రివాళ్ళ ... టి.వి చానల్ వాళ్ళు వాళ్ళకు విఎవెర్స్ కావాలా దానికోసం బడికి వెళ్ళే పిల్లవాడితో కూడా ఇంటర్వ్యూ చేపిస్తారు .

మీ
సూరి

Monday, April 13, 2009

సామాజిక న్యాయం అంటే ఏమిటి ....?

భారత దేశం లో యాబై శాతం పైన వున్ననిమ్న కులాల నుంచి ఒక్కోకరిని చట్టసభలోకి పంపితే సామాజిక న్యాయం వస్తుందా ...? ప్రజలు కోరుకొనేది ఇటువంటి సామాజిక న్యాయంనేనా ...? ఆలోచించండి .......
సమాజలో అట్టడుగు వర్గాలకు విద్య , వైద్యం , కలసి జీవనం , మెరుగైన జీవనం ఇవి వస్తే వారి జీవితం ధన్యమౌతుంది . కాని రాజకీయ నాయకుల అర్ధం మరో రకంగా వుతుంది .
ఒక ఎస్.సి , ఎస్.టి, బి.సి వ్యక్తిని చట్టసభలోకి తీసుకు వెళ్తే మొత్తంగా వొక వంద మందికి లబ్ది చేకూరుతుంది .
కాని అదే వారికి కావలసినది సమకూరి మెరుగైన జీవనశైలి అందిస్తే వారిజీవితాలలో ఆనడం చూడొచ్చు ...
ఆలోచించండి ...
మీ
సూరి

Sunday, April 12, 2009

విజయవకాసాలపై "సాక్షి" / "ఈనాడు" కధనాలు ...



ఈనాడు / సాక్షి భిన్న కధనాలు ప్రచురించి ప్రజలను కన్స్ఫూస్ చేస్తున్నారు ... అందరికి తెలుసు ఇవిరెండు కాంగ్రెస్ / తెలుగుదేశం పార్టీలకు అనుకూలంగా ప్రచురిస్తవి .

జయహొ ... జననేత జైత్రయాత్ర

వచ్చే గురువారం ప్రారంభమయ్యే సాత్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ..


హంగ్ దిశగా వోటరు తీర్పు ...


అది ప్రజారాజ్యం ప్రైవేటు లిమిటెడ్ ........ పరకాల


మరోసారి పరకాల ప్రజారాజ్యం పార్టీ మీద విమర్శలు గుప్పించారు .
ఏ సర్వే "రామచంద్ర రావు" కి " అల్లు అరవింద్ " అనుకూలంగా ఇచ్చింది ...?
అసలు పరకాల ఎందుకు ఇంతగా సంచల వాఖ్యలు చేస్తున్నారు ....?
దీనివెనుక ఎవరు వున్నారు ... అల్లు .
ముపై ఎనిమిది మంది అభ్యర్దులు ఎంపిక తప్పుడు తడక ...?

వేచి చూడండి మరిన్ని సంచలన వార్తలు ...

Friday, April 10, 2009

చిరజీవి రైల్ యాత్ర .. అనకాపల్లి లో అల్లు ప్రచారం


వై.ఎస్ "ప్రజాప్రస్తానం" కు ఆరేళ్ళు ......



వై.ఎస్.ఆర్ ముప్పై ఏళ్ళ ప్రజప్రస్తానంలో మరిచిపోలేని .. జీవితకాలం గుర్తుంచుకొనే సంగటన . భారతదేశ చరిత్రలో "గాంధి" తరువాత పాదయాత్ర చేసిన నాయకుడు వై.ఎస్ .రాజశేకర రెడ్డి . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్.టి.రామా రావు తరువాత అంతటి చేరిష్మ గల నాయకుడు . నిత్య అసంత్రుపిగా వుండే నాయకుడుగ పేరుతెచ్చుకొన్న వై.ఎస్.ఆర్ . పాదయాత్ర తో భావితరాల వారికీ వొక నాయకుడుకి వుండవలసింది దృఢ సంకల్పం , ప్రజలతో మమేక మవ్వటం అని నిరూపించిన నాయకుడు .
హాట్సాఫ్ ...
మీ
సూరి

టిడిపి / కాంగ్రెస్ నేతల హామీలు -- పి.ఆర్.పి సర్డుకోలు ...


స్విస్ బ్యాంకు ఖాతాలనుంచి డబ్బుతెచ్చి ప్రజలకు పచుతామని హామీ ఇస్తున్న ... చంద్రబాబు .
మా నాన్ననే మళ్ళి ముఖ్యమంత్రిని చేసి అభివృద్దిని కొనసాగించమని జగన్ రిక్వెస్ట్.....
పార్టీలో మీరుకూడా వున్నారుగా ... అని మిత్రాతో చేలోక్తి వేస్తున్న చిరంజీవి ...
మళ్ళి ప్రజారాజ్యంలో చేరి ఇక్కడే సామాజక న్యాయం వున్నదని చెబుతున్న నాగబోలు ...

ప్రజారాజ్యం కి "మార్పూ" సత్వర అవసరం ......


"మార్పు కోసం " అనే నినాదంతో ఏర్పడ్డ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీ లో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నాడు . ఈ వివాదం కి కీలకంగా నిలిచింది తన బావ "అల్లు అరవింద్" కావటం కొంత ఇబ్బందికరంగా మారింది . ప్రతి రాజకీయ పార్టీలో అసంతృప్తి మామూలే , కాని ప్రజారాజ్యం నుండి నిష్క్రమిస్తున్న ప్రతివక్కరు అల్లు అరవింద్ మీద ఆరోపణలు వేయడం కొంత ఆలోచించాల్సిన అవసరం . చిరంజీవితం విషయలంలో అల్లుమర్కు వుంటుంది , కాని ఇది ప్రజాపార్టీ ఎంతో మంది అభిమానులు , విద్యావంతులు నమ్మకంతో వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు , కానీ వాళ్ళు ఇప్పు మార్పూ రాదు అని వేడలటం కొత్త పార్టీ కి మంచిది కాదు . కేసినేని నాని వెళ్లి తెలుగుదేశంలో చేరాడు కాని మిగిలినివారు స్తబ్దులు వారిని కూడా కోవర్టులు అనటం మంచిది కాదు .

మార్పూ ప్రజా జీవితం కి అవసరం , కానీ పార్టీలో సామాజిక న్యాయం , ప్రజాస్వామ్యం కావలి .

వస్తుందని ఆసిస్తూ ...

మీ
సూరి

Monday, April 6, 2009

జు - ఎన్.టి.ఆర్ కు మెగా పరామర్శ ....



ఆంధ్ర లో సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ సర్వే వివరాలు ......


తెలుగుదేశం అభ్యర్దులు నామినషన్ తిరస్త్క్రుతి ..?


అబ్యార్డుల నామినషన్ లను శ్ర్కుటునింగ్ లో తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా కనిగిరి అభ్యర్ది "బాబు రావు" నామినషన్ , ప.గోదావరి ఉంగుటూరు అభ్యర్ది "గని వీరంజేనేయులు" తిరస్కరించిన ఎలెక్షన్ కమిషన్ .

వివరాలు తెలియవలిసి వుంది.