Tuesday, December 23, 2008

ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం .....


ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఇప్పటకి కొనసాగుతుంది . అంతర్జాతీయ సమాజం అడివొక కల్లోలిత ప్రాంతంగా చూస్తున్నాయే కాని పరిష్కారం దిశగా ఆలోచించటంలేదు , దాని ఫలితం న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాని , ముంబై లో మొన్న జరిగిన దాడి వరకు అన్నిటికి మూలాలు వోక్కచోతినుంచే ( పాక్ ఆక్రమిత కాశ్మీర్ ).
ఇండియా సహనం నసించినట్లు కనిపిస్తుంది , ప్రజలనుంచి కూడా అదే సంకేతాలు వేలువడుతున్నవి . ఎందుకంటే ఆలస్యం చేసే క్రొద్ది మరింత వేల్లురుకొని పేట్రేగిపోయే ప్రమాదం వున్నది . ఇందుకు మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నవి .
** తోలిన్న్ల్లలో కాశ్మీర్ కి పరిమితమైన ఉగ్రవాదం ఇప్పుడు ముస్లిం అధికశాతం వున్నా ప్రాంతాలు , సముద్ర మార్గాలకు అనువుగా వుండేవి కనిపిస్తున్నవి .
** జమ్మూ కాశ్మీర్ లిబెరతిఒన్ ఫ్రంట్ వుడేది . కాని ఇప్పుడు లష్కరే తోయబ , జైషే మహామోడ్ , సిమి (బంగ్లా ) కొన్ని పేరుతెలియని సమస్తలు పనిచేస్తున్నవి .
** ఉగ్రవాద చేర్యాల వల్ల భారత్ వ్యాపార పరంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది .
ఉదాహరణకు : మొన్నటి ముంబై దాడులు వల్ల కొన్ని వందల కోట్లు నష్టపోయింది .
ఇక్కడ చిక్కు వొక్కటే వొక దేశం మీద యుద్ధం చేయవచ్చు కానీ , ఉగ్రవాదులపై చేయటం కష్టం . ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయటం తప్ప . మొదట్లో ఉగ్రవాదం వోకప్రాంతంలో వుండేది రానురాను పంద మారి , ఎంచుకున్నవరికి మొదట శిక్షణ వరిప్రాంతంలో ఇచ్చి సమాజమీడకు వోడులుతున్నారు . దీనికి సమైక్య పరిష్కారం కావాలి .

Sunday, December 21, 2008

ఊహకు అందని వోటరు మనోగతం .......?


ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ఎలెక్షన్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది ..? కారణం ఒక్కటే . దేశం మొత్తంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పదకొండు అందులో వొక్క ఆంధ్ర ప్రదేశ్ మాత్రమె పెద్ద రాష్ట్రం . అది కాక దేశం మొత్తం మీద గుజరాత్ ముఖ్య మంత్రి తరువాత అంత మొండిగటం వై.ఎస్ . రాజశేకర రెడ్డి అని ఇప్పటి సర్వేల ద్వార తెలుస్తుంది.
పైన పేర్కొన్న వివరాలు బట్టి ఎవరికైనా తెలుస్తుంది ఎన్.టి. రామా రావు పార్టీ పెట్టనత వరకు కాంగ్రెస్ పార్టీ ఎకచేత్రదాదిపత్యం . మళ్ళి ఇప్పుడు చిరంజీవి రూపంలో మరో సినీ దిగ్గజం ప్రజారాజ్యం పేరుతో వస్తున్నాడు .
మళ్ళి ఎన్. టి. రామా రావు లాంటిదే జరుగుతుందా ...? సభలకు , రోడ్ షో లకు వచ్చే ప్రజా ఆదరణ చూస్తె అందరు అలాగే అనుకొంటారు . కాని ఇటివల జరుగుతున్న పరిణామాలు చూస్తె అందుకు విరుద్దంగా వున్నవి .
రాష్ట్రంలో పొత్తుల పరంపర కొనసాగుతుంటే ప్రజారాజ్యం పార్టీ వైపు ఎవరు ఆసక్తి చూపకపోవటం ఇందుకు బలాన్ని చేకూర్చింది .
ముంబై మీద టెర్రరిస్టు అట్టాక్ వల్ల భారత్ / పాక్ మధ్య యుద్దవతవరణం నెలకొంది .. యుద్ధం జరిగే దానికి ఎక్కువ అవకాసం వున్నది . అదే జరిగితే ప్రజల నిర్ణయం మారవచ్చు .

Wednesday, December 17, 2008

ఎవరికెన్ని సీట్లు , ఎంత శాతం వోటింగ్ రోజు.. రోజుకు మార్పు ...?


ఆంధ్ర ప్రదేశ్ కు రానున్న సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో జరగవచ్చు . ఇప్పటికే కూటములు దాదాపుగా కరారు ఐనవి . సీట్ల పాపకం మాత్రం మిగిలింది . ప్రతిపక్షాలకు వొక విధానం లేకుండా వెళ్తున్నారు .
ఆలోచించటానికి కూడా అర్ధం కాకుండా తనవిదానాన్ని వై.ఎస్.ఆర్ పార్టీ శ్రేణులకు పపుతున్నారు . క్రొత్తగా లక్ష రూపాయలు ఆదాయం కన్నా దిగువన వున్నా కుటుంభాలకు చెందిన వారు కుల, మత, వర్గ విభేదాలు లేకుండ ఉచిత విద్య అమలుచేయటానికి ప్రభుత్వం నడుంబిగించింది . ఇది కొంతమేరకు యువత మరియు తల్లిదండ్రులను ఆలోచనలో పదేసేవిధంగా వున్నది . దీనిని అప్పుడే లోక్ సత్తా పార్టీ స్వాగతించింది . మరిన్ని మంచి పధకాలు వెలువడే అవకాసం వున్నాయ్


మీ
సూరి

Sunday, December 14, 2008

రాబోయే ఎన్నికలు ప్రతిపక్షాలకు మరియు ప్రభుత్వానికి పరీక్ష ....?


మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో వోటరు తీర్పు చానా కచ్చితంగా వున్నదని స్పష్టమైనది .
బి.జే .పి టెర్రర్ నినాదం కూడా ఖాతరు చేయకుండా ప్రజలు అభివృద్ధి వైపు వోటు వేసారు . టెర్రర్ అనేది వొక పార్టీకి సంభందించింది కాదని అబివృద్ది , ప్రజాసేవ , నిరిద్యోగం అనేవి చాల ముఖ్యంమని వారివుద్దేస్యం స్పష్టంగా తెలిపారు .
**** రాష్ట్ర అభివృద్ధి ( ఐదు సంవత్సరాలలో ఎలా జరిగిందీ )
**** ప్రజాసేవ ( ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిచారు )
**** నిరిద్యోగం ( ఇది చాల ముఖ్యం యువత వోట్లు దీనినే ప్రభావితం చేస్తవి )
**** మహిళా , రైతు సమస్యలు
వీటిమీద ఎక్కువగా దృష్టి పెడితే గెలిచే అవకాశాలు చాల ఎక్కువ .....
వివిధ పధకాలు ( ఆరోగ్యశ్రీ , ఇందిరమ్మ ఇల్లు , రెండు రూపాయలకు కిలో బియ్యం ) చాలావరకు ప్రజలకు చేరువ అవుతున్నవి .
మనరాష్ట్రం విషయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా వున్నవి .
--------------------------------------------------------------------------------------------
ఇక ప్రతిపక్షంది మరో గడ్డు సమస్య , ఏ వొక్క పార్టీ కి స్పష్టమైన బలం లేకపోవటం , వీరిమద్య పూర్తి అవగాహన లేకపోవటం ( వొక్క రాజశేకర రెడ్డి ని వోదించటం తప్ప ). మరొక విషయం ఏమిటంటే చిరంజీవి రూపంలో టి.డి.పి కి విజయావకాశాలు చాల వోరకు గండికోడుతున్నాయే . దీని వల్ల మరో ఐదేళ్లు ప్రతిపక్ష్మలో కూర్చోవాల్సి వస్తుందేమోనని చంద్రబాబు నాయుడు లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది . చిరంజీవి శిభిరం కూడా గెలుపుకంటే దీని మీదే ఎక్కువ ఆధారపడింది , ఎందుకంటే టి.డి.పి బలహీనపడితే రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా అర్హత కొట్టొచ్చు .
మరియు టి.డి.పి శ్రేణులు తనవైపు త్రిప్పుకోవచ్చు .
మీ
సూరి

Wednesday, December 10, 2008

పధకాలు , జలయజ్ఞం తో పాటు ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవటం రాజశేకరునికి మళ్ళి పీఠం దక్కేనా ...?


* మధ్యప్రదేశ్ , చత్రిశ్గర్ లలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవటం , పధకాలు వల్ల మళ్ళి అధికారం లభిచింది .
* ఢిల్లీ లో శిలా ధిక్షిత్ మూడవ సారి గెలుపొందటం .
* వొక్క రాజస్తాన్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత కంటే , పార్టీలోని వారి వల్ల పరాజయం పొందింది .
వీటన్నిటిని చూస్తె ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాజశేకర రెడ్డి కి మరల గెలిచే అవకాశాలు ఎక్కువ .
ఇటివల ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వొక పత్రిక కూడా నూట డెబ్భై ఐదు రావటానికి అవకాసం వున్నది అని సర్వే రిపోర్ట్ వెలువదించింది .

కుటుంబం లోని వారే సమర్డులా ......?


బావ , బావ మరిది ....... వొక అబద్దాల తమ్ముడు ..


Tuesday, December 9, 2008

గూగుల్, మైక్రోసాఫ్ట్ మాప్స్ వల్ల దేశ రక్షణ వుంటుందా.....?


గమనిక : ఈ మాప్ గూగుల్ మాప్స్ నుంచి తీసినది .
గూగుల్ మాప్స్ , డ్రైవింగ్ రూట్స్ ప్రాచాత్య దేశాలు ( అమెరికా , కెనడా , యు .కే , జర్మని ... ) లలో వారి సౌలబ్యానికి తయారు చేసుకొన్నవి . ఇప్పుడి ఆ మాప్స్ మన భారత దేశ రక్షణ కు అవరోధాలుగా మారుతున్నాయి . దీనిని గురించి దీస పౌరులుగా ఆలోచించండి ....

మొన్న వొక టి.వి చానల్ లో గ్రద్ద కు యాటిన , సి.సి కెమెరా ల తో మన దేశం పై నిఘా పెడుతున్నది మనకందరకు తెలుసు . టెక్నాలజీ అభివృద్ధి మన దేశ మరియు మన రక్షణకు విఘాతం కల్గించితే ఎలాగో ఆలోచించండి ...


Sunday, December 7, 2008

ఐదు రాష్ట్రాల ఎలెక్షన్ ఫలితాలు .....


మధ్యప్రదేశ్ , ఢిల్లీ లలో అభివృద్ధి మరొకసారి గెలుపొండటానికి ఉపయోగ పడింది .
* ఢిల్లీ , రాజస్తాన్, మిజోరాం రాష్టాలలో కాంగ్రెస్ విజయం సాదిచగా
* మధ్యప్రదేశ్ , చత్రిస్స్గార్ లలో బి.జే .పి విజయ డంకా మ్రోగించింది
*** ముఖ్యమ్గా ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ తెలుసుకోవాలిసింది బి.ఎస్.పి నుంచి ముప్పు పొంచివున్నది .
అభివుద్ది గెలుపుకు మార్గం అని ఈ ఎన్నికలు రుజువు చేసాయే .







పాకిస్తాన్లో తాలిబాన్ టెర్రరిస్టులు నాటో వాహనాలు పేల్చివేసారు ....


Monday, December 1, 2008

దేశ రక్షణ ముఖ్యమా రాజీనామాల ........

భారత దేశం లో ఉగ్రవాద చర్యలు కొత్త కాకపోఇన దేశ రక్షణ ఒక ప్రస్నాద్దకంగా మారింది . దీనికి ఏ రాజకీయ పార్టీ తీసిపోనివిధంగా వున్నది . ప్రతిదానిని రాజకీయం చేయాతం ఎన్నికలలో పబ్బం గడుపుకోవటం షరా మామూలే .
మొన్న ముంబై లో ఒకప్రక్కన కామెండోలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే గుజరాత్ ముఖ్యమంత్రి నేరేంద్ర మోడి దానిని కూడా రాజకీయ వేదికగా మార్చటం మనరాజకీయ నేతల గుణాన్ని బయట పెడుతుంది .
ఇప్పుడు ప్రజలకు కావలసింది బద్రత నీతల రాజీనామాలు కాదు .
* జల , వాయు మార్గాలతో పాటు అంతర్గత భద్రత
* దేశంలో ఇప్పటికే తిష్ట వేసిన ఉగ్రవాదులు , వారికి సహకారం అందిస్తున్నవారు
* చిన్న చిన్న గ్యన్గ్స్తర్ నుంచి అన్నిరకాల సంగ వ్యేతిరీక వ్యక్తులను వేరిపారవేయాలి .
* ముఖ్యంగ లంచగొండితనం చాలమార్గాలకు తేలిక దారి .

* రాజకీయ నాయకులూ బురోకాట్ట్స్ కలగలిసిన సమాజం దీనిని ముందు కడిగి పారేయాలి .
* ఉగ్రవాద చర్యలవల్ల మన నాయకులు పోరుగువున్న పాకిస్తాన్ లో కూడా నాయకులు చనిపోయారు ..
సమాజం బాగుంటే అభివృద్ధి బాగుంటుంది ... ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నది కాబట్టి ఎన్నికలలో మరొక పార్టీకి వోట్ వేస్తాము .. అంతమాత్రాన అంతా మారిపోదు అల్లోచించండి ముంబై సంగటన జరిగినప్పుడో , పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపినప్పుడో మన దేసభాక్తిని చాతుకోవద్దు .. ముందు ప్రజలు మారాలి .

ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే .........