Friday, January 30, 2009

మహాకూటమి తో కలసిపోఎందుకు వొప్పందం కుదిరింది ......?


టి.ఆర్.ఎస్ సీట్లకోసం ఆడేనాటకం ముగింపుదసలోకి వచ్చింది . మధ్యలో మెగా కోతమితో పోవాలి అనుకున్నా . తెలంగాణా లో మొన్న చివసారిగా జరిగిన లోక్ సభ , శాసన సభ ఎన్నికలలో వివిధ పార్టీల వోటింగ్ సరళి . టి.ఆర్.ఎస్ కు అదేవిధంగా టి.డి.పి కి వెన్నులో భయం పుడుతుంది . వొంటరి పోరు ఇరు పార్టీలకు నష్టం . ఇదే గ్రహించి చంద్ర శేకర రావు టి.డి.పి తో కలసి పోవాలని నిర్ణయం తీసుకొన్నారు .


ఒబామా సమస్కరణలు " బెయిల్ ఔట్ " తో వేగవంతం

Wednesday, January 28, 2009

కల్యాణానికి కొత్త భాష్యం చెప్పిన యువరాజ్యం అధినేత పవన్"కళ్యాణ్"




పవన్ కళ్యాణ్ ఎదిచేసిన సంచలనమే , అది తన జీవితంలో మొదలుకొని , సినిమా లలో , పరిటాలతో జరిగిన సంగటన, ఈమద్య అన్నా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లో యువరాజ్యం కి అద్యక్షుడు . ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే , మనము పబ్లిక్ ఇమేజ్ వున్నప్పుడు దానికి తగిన విధంగా నడుచుకోవాలి .
ప్రజాసేవలో వున్నా వ్యక్తులు , ప్రజలకు అధర్స్యంగా వుండి ప్రజలకు సూచిస్తే ప్రజలుకూడా అనుసరిస్తారు .
విడాకుల ముందు "రేణుక దేశాయ్ " తన ఫ్రెండ్ అని చెప్పిన వ్యక్తీ . ఫ్రెండ్ తో పిల్లలు పుడతం , మొదటి భార్యతో విడాకులు ( ఐదు కోట్లు వెచ్చించి ) తీసుకొని ఇప్పుడు రేణుక దేశాయ్ తో పెండ్లి చేసుకోవటం ( పొలిటికల్ ) . ప్రజలను కొంత అచ్యర్యంకి గురిచేసిన వెంటనే తేరుకొని " వీడింతే " అనుకుంటున్నారు .

Sunday, January 25, 2009

.............రిపబ్లిక్ డే శుభాకాంక్ష్యలు ..........


ఆంధ్ర పాలిటిక్స్ బ్లాగ్ వీక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్ష్యలు ....... అవినీతి రహిత సమాజం తో దేశం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ .....
మీ
సూరి

Friday, January 23, 2009

మొదలౌతున్నా రాజకీయ "రణం" .........


రాబోయే ఎన్నికలకు రాజకీయ రణం మదలైనది . ఈసారి ఎన్నికల విశేషం అందరికి తెలుసు అది " మెగాస్టార్ " చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం , మరో ప్రక్క బలంగా వున్నా కాంగ్రెస్ పార్టీ , తెలంగాణాలో టి.ఆర్.ఎస్ బాగా బలపడి ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వానికి కీలక రాజకీయ పార్టీ గ వున్నది .

Friday, January 16, 2009

మకర సంక్రాంతి కి మహాసంకల్పంతో "మహా"కూటమి



సంక్రాతికి భోగి రోజు పాతవి మంటల్లో కాల్చి క్రొత్తవి ఆహ్వానిస్తము . మన రాష్ట్రలో కూడా సరిగ్గా ఇలానే తెలుగుదేశం మరియు తెలంగాణ రాష్ట్ర సమితి తమ పాత శత్రుత్వం మరచి తమను, తమ రాజకీయ భవిష్యత్తును బలంగా ఉన్నాకాంగ్రెస్ పార్టీ నుంచి మరియు క్రొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ నుంచి కాపాడు కోవటం కోసం భవిషత్తు ప్రణాళికతో ముదుకు సాగుతున్నారు .

Tuesday, January 13, 2009

........"సంక్రాంతి శుభాకాంక్షలు " ..........


నా శ్రోయోభిలాషులకు మరియు ఈ " ఆంధ్ర పాలిటిక్స్ " బ్లాగ్ విసిట్ చేస్తున్న అందరికి " సంక్రాంతి శుభాకాంక్షలు ".

మీ

సూరి

Sunday, January 11, 2009

ఆర్ధిక సామ్రాజ్యం మని నమ్మించి అక్రమ సామ్రాజ్యం నిర్మించిన రామలింగ ' రాజు ' ....



సత్యం కంప్యూటర్స్ ఫ్రాడ్ వల్ల ఇండియన్ ఔట్ట్సౌర్సింగ్ ఇండస్ట్రీ పై పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం వుంది. దీని వల్ల అమెరికన్ కన్సుల్టింగ్ సర్వీసు ఫార్మ్స్ లాభ పడే అవకాశాలు ఎక్కువగా వున్నవి .