Monday, February 23, 2009

యువరాజు "సాక్షి" తో కాంగ్రెస్ ని ఎలెక్షన్ గట్టేకిస్తారా ...?


జగన్ "జగతి పబ్లికేషన్" సాక్షి పేపర్ మరియు సాక్షి టి.వి తో కాంగ్రెస్ పార్టీని గట్టేస్తారా ..? మొన్నటి సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ సర్వే కాంగ్రెస్ అనుకూలంగా వుండటంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత ఉత్సాహంగా కనిపిస్తున్నవి . రాష్ట్రంలో కాంగ్రెస్ కు , రాజశేకర రెడ్డి బద్దవిరోది రామోజీరావు తన మీడియా ద్వార తగినంత వ్యతిరేఖ ప్రచారం చేస్తూ కొంత ఇబ్బంది పెడుతుండటంతో ఇప్పుడు జగన్ మరింత భాద్యతాయుతంగా వచ్చే ఎలెక్షన్లను గట్టేచగాలిగితే కాంగ్రెస్ కు , రాజశేకర రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం దెగ్గిర తిరుగులేని పలుకుబడి వస్తుంది . కాంగ్రెస్ కు మరో "మోడి " గ వుండవచ్చు .
బెస్ట్ అఫ్ లక్ .................

మీ
సూరి

..............మహా శివరాత్రి శుభాకాంక్షలు ...................

Thursday, February 19, 2009

వై.ఎస్.ఆర్ కుటుంభంపై "ఈనాడు" "ఆంధ్రజ్యోతి" "తెలుగుదేశం" దండయాత్ర ....





రాష్ట్ర రాజకీయాలు వేడుక్కుతున్న తరుణంలో "ఈనాడు" " ఆంధ్రజ్యోతి" " తెలుగుదేశం" పార్టీ సముక్తంగా వై.ఎస్.ఆర్ కుటుంభం మీద , " సాక్షి" పేపెర్ మీద .... ముఖ్యంగ " వై.ఎస్. జగన్ " మీద ఆరోపణలు ఎక్కువచేసారు .

ఇక్కడ కొన్నివిషయాలు చెప్పుకోవాలి . " ఈనాడు " రామోజీ రావు తన మీడియాకు ఇదివరలో " ఈనాడు " పేపర్ కు ఏదైనా పోటి వస్తే దానిని సర్వనాసనం చేయటం ఇదివరకు దాసరి నారాయణరావు " ఉదయం " విషయం లో రుజువైనది . ఇప్పుడు మళ్ళి ఇంతకాలం తరువాత " సాక్షి" పేపర్ రూపంలో మరో పోటి పత్రిక రావటం అది తన చిరకాల రాజకీయ ప్రత్యద్రి " వై.ఎస్.ఆర్ " కుమారుడు జగన్మోహన్ రెడ్డి ధీ కావటం , అది రోజురోజుకు అభివృద్ధి పదంలో మున్డుకుపోవతంతో పాటు "సాక్షి" టి.వి కూడా త్వరలో వస్తుండంతో ... అది తన మరియు తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టమని తెలిసి ఈదమైన ఆరోపణలు చేస్తున్నారు . మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఇప్పుడు ఎన్నికల తరునంకావతంతో వై.ఎస్. రాజశేకర రెడ్డి ఈవిధంగా ఎరుకన పెట్టి , కొంత ఇబ్బంది పెట్టవచ్చు , ప్రజలకు వై.ఎస్.ఆర్ మీద వున్నా అభిమానాన్ని తుదిచివేయవచ్చు అనే తలంపుతో ఈర్ష్యద్వేశాలతో జరుగుతున్న కుట్ర .

రాష్ట్రంలో ఎన్న సమస్యలు వున్నా "ఈనాడు" " ఆంధ్రజ్యోతి" పేపర్ లకు ఈవార్థాలు తప్ప మరొకటి కనిపించవా.

ప్రజలు ఆ రెండు పేపర్లను ఎప్పుడో నమ్మటం మానివేశారు .

మీ
సూరి

Wednesday, February 18, 2009

వై.ఎస్.ఆర్ కి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ ... సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ సర్వే



ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతుంటే వొక సంతోషకరమైన వార్త కాంగ్రెస్ పార్టీ కి మరియు వై.ఎస్.ఆర్ కి వచ్చింది ... అది ప్రజలు మళ్ళి వై.ఎస్.ఆర్ ప్రభుత్వంని కోరుకొంటున్నారు .
ఈ సర్వే సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ మరియు సెంటర్ ఫర్ స్టడీ అఫ్ డెవలప్మెంట్ సొసైటీ సముక్తంగా ఆంధ్ర ప్రదేశ్ అంతట జనవరి మొదటి వారంలో చేసారు .

http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=181755&categoryid=1&subcatid=33

Sunday, February 15, 2009

ఆర్ధిక మాంద్యం కెనడా ఇమ్మిగ్రేషన్ మీదకూడా పడింది ...

VISA Fraud 11 people are arrested in multi state.

11 Arrested, Indicted in Multi-State Operation Targeting Visa and Mail Fraud

Those arrested Wednesday by ICE agents include:

1. Shiva NEELI, Arrested in Boston, MA

Count 1: Conspiracy

Counts 2-3 Mail Fraud

2. Ramakrishna MAGULURI, Arrested in Atlanta, GA

Count 1: Conspiracy

Count 2: Mail Fraud

3. Villiappan SUBBAIAH, Arrested in Dallas, TX

Count 1: Conspiracy

Counts 2 - 3: Mail Fraud

4. Suresh POLA, Arrested in Pennsylvania (SAC PHI)

Count 1: Conspiracy

Count 2: Mail Fraud

5. Vishnu REDDY, Arrested in Los Angeles, CA

Count 1: Conspiracy

Counts 2 - 6: Mail Fraud

Counts 13 - 16: Wire Fraud

6. Chockalingam PALANIAPPAN, Arrested in San Jose, CA

Count 1: Conspiracy

Counts 2 - 6: Mail Fraud

Counts 13 - 16: Wire Fraud

7. Vijay MYNENI, Arrested in San Jose, CA

Count 1: Conspriacy

Counts 2 - 4: Mail Fraud

8. Venkata GUDURU, Arrested in New Jersey

Count 1: Conspiracy

Count 2: Mail Fraud

9. Praveen ANDAPALLY, Arrested in New Jersey

Count 1: Conspiracy

Counts 2 - 7: Mail Fraud

Counts 8 - 10: Wire Fraud

Counts 11 - 12: False Statement in Immigration Matter

10. Amit JUSTA, Arrested in New Jersey

Count 1: Conspiracy

Count 2: Mail Fraud

11. Karambir YADAV, Arrested in Louisville, KY

Count 1: Conspriacy

Counts 2 - 4: Mail Fraud

Friday, February 13, 2009

కాంటినెంటల్ ఫ్లైట్ క్రాష్ ...... బెఫ్ఫెలో , న్యూ యార్క్

ఆఖరి అసెంబ్లీ సమావేశాలు ముగిసాయ్ ....?


చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలు ఎదమాములుగా వొకరినొకరు విమర్శించుకుంటూ ముగుసావి .
ప్రజలు సమస్యలు ఎవరికీ పటావని మరోసారి రుజువు చేసారు . ఇక తెరాసా ఎప్పటిలాగే తెలంగాణ కి అన్యాయం జరిగిందని విమర్శించారు . కొసమెరుపు ....... వై.ఎస్ .ఆర్ తెలంగాణాకి నేను వ్యతిరేకిని కాదని చెప్పటానికి సభాసంగాన్ని వేస్తున్నట్లు ప్రకటించారు .
మరో మూడు నెలల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు నిర్ణ ఇస్తారు ...... వేచిచూడండి .
మీ
సూరి.

Tuesday, February 10, 2009

హెచ్ వన్ బి వీసా ఆంక్షలు వల్ల ఎలాంటి నష్టం లేదు ... నాస్కాం


హెచ్ వన్ వీసా ఆంక్షలు అమెరికాకు మరిన్ని కొత్తచిక్కులు కొనితెచ్చుకొంతుంది . ఇలాంటి చెర్యలు ఇదివరకు యూరోప్ లో అమలుపరచి అభివృద్ధి కుంటుపడింది , అందుకే ఆంక్షలు సడలించి "బ్లుకార్డ్ " అమెరికాలో గ్రీన్కార్డ్ లాగా . ఇస్తూ ప్రోస్తాహిస్తున్నాయే ..
యూరోప్ ఆంక్షలు ఇలావున్నవి ఒకప్పుడు ( జాబు కు అప్లై చేసే వ్యక్తీ ఆ దేశ పౌరుడై వుండాలి "ఉ: జెర్మని " అలా కాకపోతే యురోపియన్ యునియన్ దేశ పౌరుడై వుండాలి , అది కాకపోతే యురోపియన్ యునియన్ ఉప దేశాలు కు చెడినవాడు ఐతే సరి ... వీళ్ళు ఎవరు కానిపక్షంలో జేర్మనిలో చదివి , జెర్మని భాష వచ్చిన వారిని తీసుకొనే వారు ) .
దీనివల్ల కంపెనీలు చాల భాధలు పడ్డవి , ప్రాజెక్ట్లు ఆగిపోయే .
మీ
సూరి

Sunday, February 8, 2009

అధికారం కోసం నేతల ఉహాలు , ఫీట్స్.........


రాజశేకురుడు ప్రజా పధకాలు తనను మళ్ళి సి.ఎం చేస్తాయని కలలు కంటుంటే .......?
కాంగ్రెస్ పాత మిత్రులను తనవైపు త్రిప్పుకొని అధికారం తమదేనని బాలన్స్ లేని ఫీట్స్ చేస్తున్నాడు " బాబు "

Tuesday, February 3, 2009

"సామాజక న్యాయం " ఈ నినాదం ఎన్.టి.పి & పి.ఆర్.పి


చల్లగ చూడు వెంకటరమణ ........ వై.ఎస్


రాజకీయంగా అందరిని శాసించే రాజశేకరుడు ఎన్నికల వేళ శ్రీవారి సన్నిదిలో మ్రోక్కుతున్నారు .