వై .ఎస్ పాలనపై ఎక్కడ వ్యతిరేకత లేక పోవటం , కొత్తగా చిరంజీవి పార్టీ పెట్టి ప్రజల లోకి రావటం తదితర పరిణామాలతో వుక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు . నందమూరి నట వారసులు పైన ఆసలు పెట్టుకున్నారు .
వారిమధ్య సఖ్యత లేకపోవటం . జూనియర్ .ఎన్.టి.ఆర్ అలక . మరో ప్రక్క తారక రత్న ప్రజలలోకి వెళ్లి మా బాబాయ్ నడమూరి వారసుడని అతనే ముఖ్య మంత్రి అని ప్రచరం చెయ్యటం .
ఇదంతా కొంత గందరగోళంగా వున్నది . కార్యకర్తలలో ( వొక సామాజక వర్గం తప్ప ) ఆసక్తి లేకపోవటం .
మున్ముందు తెలుగుదేశం మూడవ స్థానంతో సరిపెట్టుకోవచ్చు .
చూడాలి ఏమిజరగాపోతుందో గుంటూరు యువగర్జన లో ............?
నడమూరి యువకులు బాబాయ్ తో కలసి గర్జిస్తారో , తలొక దారిగా వేల్లిపోతరో ..............?
మీ
సూరి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment