Monday, November 3, 2008

ప్రజలమనిషిని కదాని "బాబు" "చిరంజీవి" రాగలరా ........?

ప్రజలకోసం , ప్రజలు కోరుకున్న , ప్రజల మనిషి, జలయజ్ఞం సారధి మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ . వై.ఎస్. రాజశేకర్ రెడ్డి ని కాదని చంద్రబాబు , చిరంజీవి నెగ్గుకు రాగలరా .
ఇదవరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు ఎందరు వున్నా ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకొనే పధకాలు , చిరకాలం రైతులకు వన్నుదండుగా వుండేందుకు జలయజ్ఞం ద్వార ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు . ప్రజలు అయుఅరోగ్యలతో వుండటానికి కార్పొరేట్ వైద్యాన్ని అందరికి అందుబాటులో తీసుకువస్తూ " ఆరోగ్యశ్రీ " పధకాన్ని అమలుపరిచారు .
మహిళా సదికరిక కోసం " పావలా వడ్డీ " రుణాలు . నిరిద్యోగులకోసం "రాజీవ్ ఉద్యోగశ్రీ " మరియు "జవహర్ నాలెడ్జ్ " సెంటర్స్ . మర్రిని పధకాలుతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకు పోతున్న నాయకుడును కాదని , అధికారమే లక్ష్యంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న చిరంజీవి , అధికారంలో వున్నప్పుడు ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు అధికారం కోసం అన్ని వుచితం అంటున్న చంద్రబాబుకు వోట్లు వేస్తారా .

ప్రజలు విజ్ఞులు వాళ్ళకు తెలుసు వాళ్ల మేలుకోరే వ్యక్తి ఎవరో ............ కాలమే జవాభు చేభుతుంది .
"గర్జనలతో " ..... "అంకితయత్రాలతో " ప్రజలను ఎఅమార్చలేరు .

మీ
సూరి

No comments: