"మొద్దుశ్రీను " అతనొక సంచలనం . నర్సవుపేట కాలేజీ గొడవ తో ప్రాంభమైన చిన్న గొడవలు ( కమ్మ , రెడ్డి ఫీలింగ్ ).
దీనికి తోడు వొక ఎం.ఎల్.ఎ సహకారంతో తన దందా హైదరాబాద్ కు మార్చాడు . అక్కడకూడా చిన్న చిన్న నేరాలతో జైలు కు వెళ్ళాడు . వొక నేరం కారణంగా హైదరాబాద్ చర్లపల్లి జైలు లో శిక్ష అనుభవించుతు , అప్పటికే జుబ్లిహిల్ల్స్ బొమ్బ్లాస్ట్ కేసులో శిక్ష అనుభవిస్తున్న మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి " సూరి" ని కలవటంతో అతనిజీవితం మలుపు తిరిగి . అప్పటివరకు చిన్న చితక నేరాలు చేసే " మొద్దుశ్రిను" పరిటాల రవి హత్య తో వక్కసరిగా జాతీయ , రాష్ట్ర స్థాయేలో పేరు తో "సినిమా " లలో పబ్లిక్ లో నోటిఫైడ్ పర్సన్ గ ఎదిగాడు .
రవి కేసు హియరింగ్ వస్తున్నా సమయంలో అనూహ్యమ్గా "మొద్దుశ్రిను" హత్య అందరిలోనూ ఆర్చ్యాన్ని మిగిల్చింది .
మరి " రాంగోపాల్ వర్మ " ఈ ట్విస్ట్ ను " రక్త చరిత్ర" సినిమాలో ఎలా చూపిస్తాడో ......?
దీని వెనుక మర్మ ఏమిటి ..............?
ఇంత హటాత్తుగా శ్రీను మరణం ఎలాజరిగింది .........?
రాబోయే రోజులు అటు పోలీస్ డిపార్టుమెంటుకు , ప్రభుత్వానికి , ప్రతిపక్షాలకు మరి ముఖ్యంగ మీడియా కు పెద్ద మిస్టరీ సబ్జెక్టు .....?
http://www.youtube.com/results?search_query=moddu+srinu&search_type=
మీ
సూరి

No comments:
Post a Comment