
రెండు కుటుంబాల మధ్య గొడవ , తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీ ల గడవగా మార్చి చిత్రీకరిస్తున్నారు .
ఇది రెండు కులాల మధ్య ( కమ్మ , రెడ్డి ) గొడవగా మారక ముందే ప్రజల, ప్రభుత్వం మేలుకోవాలి .
మనిషిని మనిషి చంపటం అనాగరికం . దానిని గర్వించ దగిన విషయం కాదు .
మనిషి కిరాతకం గా చంపితే ప్రజలు భానాసంచా కాల్చి సంభారం చేసుకోవలసిన అవసరం వున్నదా ...?
అతనికి వొక కుటుంభ వున్నది .. దారుణంగా తలలోకి డ్రిల్ చేసి , నిద్రలో వున్నా వ్యక్తిని చంపటం ( తలలో కి రెండు అంగుళాల రంద్రాలు వున్నాయి )
మీ
సూరి
No comments:
Post a Comment