Sunday, April 19, 2009

ప్రజాపక్షపాతి .. ప్రజానాయకుడు మన వై.ఎస్.ఆర్ ..


వై.ఎస్ అంటే వో.ఎస్...ఎస్ అని పలికే ప్రజానాయకుడు . ఆంద్రలో నందమూరి తారక రామారావు తరువాత నిరంతర ప్రజాదారతో ప్రవహించే ప్రజా జీవనది .. అదే మన వై.ఎస్.రాజశేకర రెడ్డి నైజం . పులివెందుల వాళ్లు మా హీరో .. అన్నా
పులివెందు ముద్దుబిడ్డ అన్నా .. పులివెందుల పులి .. అన్నా . ఫ్యాక్షనిస్ట్ అని ప్రత్యర్డులు అన్నా .. వొకే ..వొక చిరు నవ్వుతో ఆహ్వానిస్తాడు . సవాళ్ళను ఆనదంతో ఆహ్వానిచే వొకే వొక ప్రజానాయకుడు .. నాయకులు ఎంతో మంది వస్తారు పోతారు .. ప్రజలోతో .. ప్రజలకొరకు .. ప్రజాసేవలో మమేకమై వో వ్యక్తీ అదే .. మన రాజశేకర రెడ్డి . నమ్మినవాళ్ళు " మా రాజన్న " వున్నాడు అని ధైర్యమ్గా చెప్పగలరు . ప్రజా సేవకై శ్రమించే అలుపెరగని సైనికుడు .
మొండితనానికి , పట్టుదలకు నిలువెత్తు నిదర్సనం .. అది మనం ప్రజా అంకిత పాదయాత్ర ద్వార నిరూపించాడు .

మీ
సూరి

1 comment: