


చిరంజీవి ప్రజారాజ్యం మానిఫెస్టో ముఖ్యంగ మహిళలను , యువతను ఆకర్షిస్తుంది . మరొకటి తెలుగుదేశం , కాంగ్రెస్ మానిఫెస్టో లను కొంత కాపీ చేసారు . లాటిన్ అమెరికా లో అమలు చేస్తున్న పధకాలు దీనిలో పోడుపరిచారు .
- ఎస్ .సి వర్గీకరణ
- తెలంగాణా మీద స్పష్టత
- మెట్ట / మాగాణి భూమి ఎలా పంచుతారు
- వుద్యోగాలు ఎలా ఫిల్ చేస్తారు
- ప్రజలకు ఆరోగ్యం గురుచి
- వంట గాస్ ఎలా సమకురుచుతారు
మీ
సూరి
No comments:
Post a Comment