
"మార్పు కోసం " అనే నినాదంతో ఏర్పడ్డ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీ లో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నాడు . ఈ వివాదం కి కీలకంగా నిలిచింది తన బావ "అల్లు అరవింద్" కావటం కొంత ఇబ్బందికరంగా మారింది . ప్రతి రాజకీయ పార్టీలో అసంతృప్తి మామూలే , కాని ప్రజారాజ్యం నుండి నిష్క్రమిస్తున్న ప్రతివక్కరు అల్లు అరవింద్ మీద ఆరోపణలు వేయడం కొంత ఆలోచించాల్సిన అవసరం . చిరంజీవితం విషయలంలో అల్లుమర్కు వుంటుంది , కాని ఇది ప్రజాపార్టీ ఎంతో మంది అభిమానులు , విద్యావంతులు నమ్మకంతో వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు , కానీ వాళ్ళు ఇప్పు మార్పూ రాదు అని వేడలటం కొత్త పార్టీ కి మంచిది కాదు . కేసినేని నాని వెళ్లి తెలుగుదేశంలో చేరాడు కాని మిగిలినివారు స్తబ్దులు వారిని కూడా కోవర్టులు అనటం మంచిది కాదు .
మార్పూ ప్రజా జీవితం కి అవసరం , కానీ పార్టీలో సామాజిక న్యాయం , ప్రజాస్వామ్యం కావలి .
వస్తుందని ఆసిస్తూ ...
మీ
సూరి
మార్పూ ప్రజా జీవితం కి అవసరం , కానీ పార్టీలో సామాజిక న్యాయం , ప్రజాస్వామ్యం కావలి .
వస్తుందని ఆసిస్తూ ...
మీ
సూరి
No comments:
Post a Comment