
పోఇన సారి ఎలెక్షన్ కి వై.ఎస్. రాజశేకర రెడ్డి చేరిష్మ ముందు .. చంద్రబాబు విజన్ మంత్రం పనిచేయలేదు . ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం ఏ మాత్రం బలం పుంజుకోలేదు . ఇప్పుడు మరల ఎలెక్షన్ కి రాజశేకర రెడ్డి ని ఎదుర్కోవటానికి చెంద్రబాబు "మహా కూటమి " ఏర్పాటు జరిగింది . ఈసారి మరో విశేషం మెగాస్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీ ఏర్పాటు ప్రభంజనంలా దూసుకు పూతున్నాడు . రాజశేకర రెడ్డి అభివృద్ధి ఫలాలు కొంతమీర ప్రజలలోకి వెళ్లి కొంతమీర కాంగ్రెస్ పార్టీ కి సానుభూతి పవనాలు వున్నవి .
ఇప్పుడు అందరి మనస్సులలో మరో నెలన్నర తరువాత "ముఖ్యమంత్రి" ఎవరు ....?
- అభివృద్ధి మంత్రం జపిస్తున్న వై.ఎస్.రాజశేకర రెడ్డి .....?
- మహాకూటమి తో పాటు అన్ని ఫ్రీ + కలర్ టి.వి ఇస్తానంటున్న చంద్రబాబు ..........?
- సామాజక న్యాయం తో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి .........?
ప్రజలు తెలివైన వారు వారి తీర్పు ఎవరివైపు ...? మీ మనసులోని అభిప్రాయాలూ మాతో పంచుకోండి .
మీ
సూరి
No comments:
Post a Comment