Tuesday, April 21, 2009

చంద్రబాబు హయాంలో అంధుడైన రామోజీ రావు ..


పత్రిక చేతిలో వుంది కదా అని రాస్తే చదివే వాళ్లు వేర్రివాళ్ళ. మనదేశంలో కంప్యూటర్ పరిజ్ఞాన్ని అభివృద్ధి చేయాలనీ అది మనదేశ భవిష్యత్తుకి , యువతకి ఎంతో ఉపయోగ పడుతుందని రాజీవ్ గాంధీ ప్రవేశ పెట్టాడు . దానికి పి.వి.నరసింహారావు & మన్మోహన్సింగ్ సంస్కరణలు వల్ల ఇన్ఫోసిస్ , టి.సి.ఎస్ , పత్ని, ఎహ్.సి.ఎల్ , విప్రో .... ఎలా ఎన్నో భారతీయ కంపెనీలు అభివృద్ధి చేడటానికి వుపయోగ పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల యువతకి కంప్యూటర్ విజ్ఞానం అందుబాటులోకి తేవాలని "నెహ్రూ యువజన" కేంద్రాలు ద్వార శిక్షణ ఇప్పించిన సంగతి అందరికి తెలుసు .
ఎనభై దశకంలో హైదరాబాద్ లో ఎస్.టి.పి కేంద్రం వున్నది . దానికి అనుభందంగా హైటెక్ సిటీ ఏర్పడింది .
అంతే కాని "చంద్రబాబు" వల్లే ఈ దేశంలో కంప్యూటర్ విద్య రాలేదు . వై.తు.కే ఫలితంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావటం వల్ల , అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం అతని అద్రుష్టం .
ఆలో చించి వ్రాతలు రాస్తే మంచిది ....
మీ
సూరి

No comments: