భారత దేశం లో యాబై శాతం పైన వున్ననిమ్న కులాల నుంచి ఒక్కోకరిని చట్టసభలోకి పంపితే సామాజిక న్యాయం వస్తుందా ...? ప్రజలు కోరుకొనేది ఇటువంటి సామాజిక న్యాయంనేనా ...? ఆలోచించండి .......
సమాజలో అట్టడుగు వర్గాలకు విద్య , వైద్యం , కలసి జీవనం , మెరుగైన జీవనం ఇవి వస్తే వారి జీవితం ధన్యమౌతుంది . కాని రాజకీయ నాయకుల అర్ధం మరో రకంగా వుతుంది .
ఒక ఎస్.సి , ఎస్.టి, బి.సి వ్యక్తిని చట్టసభలోకి తీసుకు వెళ్తే మొత్తంగా వొక వంద మందికి లబ్ది చేకూరుతుంది .
కాని అదే వారికి కావలసినది సమకూరి మెరుగైన జీవనశైలి అందిస్తే వారిజీవితాలలో ఆనడం చూడొచ్చు ...
ఆలోచించండి ...
మీ
సూరి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment