Wednesday, December 10, 2008

పధకాలు , జలయజ్ఞం తో పాటు ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవటం రాజశేకరునికి మళ్ళి పీఠం దక్కేనా ...?


* మధ్యప్రదేశ్ , చత్రిశ్గర్ లలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవటం , పధకాలు వల్ల మళ్ళి అధికారం లభిచింది .
* ఢిల్లీ లో శిలా ధిక్షిత్ మూడవ సారి గెలుపొందటం .
* వొక్క రాజస్తాన్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత కంటే , పార్టీలోని వారి వల్ల పరాజయం పొందింది .
వీటన్నిటిని చూస్తె ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాజశేకర రెడ్డి కి మరల గెలిచే అవకాశాలు ఎక్కువ .
ఇటివల ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వొక పత్రిక కూడా నూట డెబ్భై ఐదు రావటానికి అవకాసం వున్నది అని సర్వే రిపోర్ట్ వెలువదించింది .

No comments: