Wednesday, December 17, 2008

ఎవరికెన్ని సీట్లు , ఎంత శాతం వోటింగ్ రోజు.. రోజుకు మార్పు ...?


ఆంధ్ర ప్రదేశ్ కు రానున్న సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో జరగవచ్చు . ఇప్పటికే కూటములు దాదాపుగా కరారు ఐనవి . సీట్ల పాపకం మాత్రం మిగిలింది . ప్రతిపక్షాలకు వొక విధానం లేకుండా వెళ్తున్నారు .
ఆలోచించటానికి కూడా అర్ధం కాకుండా తనవిదానాన్ని వై.ఎస్.ఆర్ పార్టీ శ్రేణులకు పపుతున్నారు . క్రొత్తగా లక్ష రూపాయలు ఆదాయం కన్నా దిగువన వున్నా కుటుంభాలకు చెందిన వారు కుల, మత, వర్గ విభేదాలు లేకుండ ఉచిత విద్య అమలుచేయటానికి ప్రభుత్వం నడుంబిగించింది . ఇది కొంతమేరకు యువత మరియు తల్లిదండ్రులను ఆలోచనలో పదేసేవిధంగా వున్నది . దీనిని అప్పుడే లోక్ సత్తా పార్టీ స్వాగతించింది . మరిన్ని మంచి పధకాలు వెలువడే అవకాసం వున్నాయ్


మీ
సూరి

No comments: