భారత దేశం లో ఉగ్రవాద చర్యలు కొత్త కాకపోఇన దేశ రక్షణ ఒక ప్రస్నాద్దకంగా మారింది . దీనికి ఏ రాజకీయ పార్టీ తీసిపోనివిధంగా వున్నది . ప్రతిదానిని రాజకీయం చేయాతం ఎన్నికలలో పబ్బం గడుపుకోవటం షరా మామూలే .
మొన్న ముంబై లో ఒకప్రక్కన కామెండోలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే గుజరాత్ ముఖ్యమంత్రి నేరేంద్ర మోడి దానిని కూడా రాజకీయ వేదికగా మార్చటం మనరాజకీయ నేతల గుణాన్ని బయట పెడుతుంది .
ఇప్పుడు ప్రజలకు కావలసింది బద్రత నీతల రాజీనామాలు కాదు .
* జల , వాయు మార్గాలతో పాటు అంతర్గత భద్రత
* దేశంలో ఇప్పటికే తిష్ట వేసిన ఉగ్రవాదులు , వారికి సహకారం అందిస్తున్నవారు
* చిన్న చిన్న గ్యన్గ్స్తర్ నుంచి అన్నిరకాల సంగ వ్యేతిరీక వ్యక్తులను వేరిపారవేయాలి .
* ముఖ్యంగ లంచగొండితనం చాలమార్గాలకు తేలిక దారి .
* రాజకీయ నాయకులూ బురోకాట్ట్స్ కలగలిసిన సమాజం దీనిని ముందు కడిగి పారేయాలి .
* ఉగ్రవాద చర్యలవల్ల మన నాయకులు పోరుగువున్న పాకిస్తాన్ లో కూడా నాయకులు చనిపోయారు ..
సమాజం బాగుంటే అభివృద్ధి బాగుంటుంది ... ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నది కాబట్టి ఎన్నికలలో మరొక పార్టీకి వోట్ వేస్తాము .. అంతమాత్రాన అంతా మారిపోదు అల్లోచించండి ముంబై సంగటన జరిగినప్పుడో , పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపినప్పుడో మన దేసభాక్తిని చాతుకోవద్దు .. ముందు ప్రజలు మారాలి .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment