Tuesday, December 23, 2008

ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం .....


ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఇప్పటకి కొనసాగుతుంది . అంతర్జాతీయ సమాజం అడివొక కల్లోలిత ప్రాంతంగా చూస్తున్నాయే కాని పరిష్కారం దిశగా ఆలోచించటంలేదు , దాని ఫలితం న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాని , ముంబై లో మొన్న జరిగిన దాడి వరకు అన్నిటికి మూలాలు వోక్కచోతినుంచే ( పాక్ ఆక్రమిత కాశ్మీర్ ).
ఇండియా సహనం నసించినట్లు కనిపిస్తుంది , ప్రజలనుంచి కూడా అదే సంకేతాలు వేలువడుతున్నవి . ఎందుకంటే ఆలస్యం చేసే క్రొద్ది మరింత వేల్లురుకొని పేట్రేగిపోయే ప్రమాదం వున్నది . ఇందుకు మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నవి .
** తోలిన్న్ల్లలో కాశ్మీర్ కి పరిమితమైన ఉగ్రవాదం ఇప్పుడు ముస్లిం అధికశాతం వున్నా ప్రాంతాలు , సముద్ర మార్గాలకు అనువుగా వుండేవి కనిపిస్తున్నవి .
** జమ్మూ కాశ్మీర్ లిబెరతిఒన్ ఫ్రంట్ వుడేది . కాని ఇప్పుడు లష్కరే తోయబ , జైషే మహామోడ్ , సిమి (బంగ్లా ) కొన్ని పేరుతెలియని సమస్తలు పనిచేస్తున్నవి .
** ఉగ్రవాద చేర్యాల వల్ల భారత్ వ్యాపార పరంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది .
ఉదాహరణకు : మొన్నటి ముంబై దాడులు వల్ల కొన్ని వందల కోట్లు నష్టపోయింది .
ఇక్కడ చిక్కు వొక్కటే వొక దేశం మీద యుద్ధం చేయవచ్చు కానీ , ఉగ్రవాదులపై చేయటం కష్టం . ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయటం తప్ప . మొదట్లో ఉగ్రవాదం వోకప్రాంతంలో వుండేది రానురాను పంద మారి , ఎంచుకున్నవరికి మొదట శిక్షణ వరిప్రాంతంలో ఇచ్చి సమాజమీడకు వోడులుతున్నారు . దీనికి సమైక్య పరిష్కారం కావాలి .

No comments: