Thursday, February 19, 2009

వై.ఎస్.ఆర్ కుటుంభంపై "ఈనాడు" "ఆంధ్రజ్యోతి" "తెలుగుదేశం" దండయాత్ర ....





రాష్ట్ర రాజకీయాలు వేడుక్కుతున్న తరుణంలో "ఈనాడు" " ఆంధ్రజ్యోతి" " తెలుగుదేశం" పార్టీ సముక్తంగా వై.ఎస్.ఆర్ కుటుంభం మీద , " సాక్షి" పేపెర్ మీద .... ముఖ్యంగ " వై.ఎస్. జగన్ " మీద ఆరోపణలు ఎక్కువచేసారు .

ఇక్కడ కొన్నివిషయాలు చెప్పుకోవాలి . " ఈనాడు " రామోజీ రావు తన మీడియాకు ఇదివరలో " ఈనాడు " పేపర్ కు ఏదైనా పోటి వస్తే దానిని సర్వనాసనం చేయటం ఇదివరకు దాసరి నారాయణరావు " ఉదయం " విషయం లో రుజువైనది . ఇప్పుడు మళ్ళి ఇంతకాలం తరువాత " సాక్షి" పేపర్ రూపంలో మరో పోటి పత్రిక రావటం అది తన చిరకాల రాజకీయ ప్రత్యద్రి " వై.ఎస్.ఆర్ " కుమారుడు జగన్మోహన్ రెడ్డి ధీ కావటం , అది రోజురోజుకు అభివృద్ధి పదంలో మున్డుకుపోవతంతో పాటు "సాక్షి" టి.వి కూడా త్వరలో వస్తుండంతో ... అది తన మరియు తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టమని తెలిసి ఈదమైన ఆరోపణలు చేస్తున్నారు . మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఇప్పుడు ఎన్నికల తరునంకావతంతో వై.ఎస్. రాజశేకర రెడ్డి ఈవిధంగా ఎరుకన పెట్టి , కొంత ఇబ్బంది పెట్టవచ్చు , ప్రజలకు వై.ఎస్.ఆర్ మీద వున్నా అభిమానాన్ని తుదిచివేయవచ్చు అనే తలంపుతో ఈర్ష్యద్వేశాలతో జరుగుతున్న కుట్ర .

రాష్ట్రంలో ఎన్న సమస్యలు వున్నా "ఈనాడు" " ఆంధ్రజ్యోతి" పేపర్ లకు ఈవార్థాలు తప్ప మరొకటి కనిపించవా.

ప్రజలు ఆ రెండు పేపర్లను ఎప్పుడో నమ్మటం మానివేశారు .

మీ
సూరి

No comments: