Tuesday, February 10, 2009

హెచ్ వన్ బి వీసా ఆంక్షలు వల్ల ఎలాంటి నష్టం లేదు ... నాస్కాం


హెచ్ వన్ వీసా ఆంక్షలు అమెరికాకు మరిన్ని కొత్తచిక్కులు కొనితెచ్చుకొంతుంది . ఇలాంటి చెర్యలు ఇదివరకు యూరోప్ లో అమలుపరచి అభివృద్ధి కుంటుపడింది , అందుకే ఆంక్షలు సడలించి "బ్లుకార్డ్ " అమెరికాలో గ్రీన్కార్డ్ లాగా . ఇస్తూ ప్రోస్తాహిస్తున్నాయే ..
యూరోప్ ఆంక్షలు ఇలావున్నవి ఒకప్పుడు ( జాబు కు అప్లై చేసే వ్యక్తీ ఆ దేశ పౌరుడై వుండాలి "ఉ: జెర్మని " అలా కాకపోతే యురోపియన్ యునియన్ దేశ పౌరుడై వుండాలి , అది కాకపోతే యురోపియన్ యునియన్ ఉప దేశాలు కు చెడినవాడు ఐతే సరి ... వీళ్ళు ఎవరు కానిపక్షంలో జేర్మనిలో చదివి , జెర్మని భాష వచ్చిన వారిని తీసుకొనే వారు ) .
దీనివల్ల కంపెనీలు చాల భాధలు పడ్డవి , ప్రాజెక్ట్లు ఆగిపోయే .
మీ
సూరి

No comments: