
ఎన్నికల రేస్ లో "గోల్డ్ మెడల్ " మాదే అంటున్న వై.ఎస్ .. అందరికంటే ముందుగ కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా అన్ని అసెంబ్లీ , పార్లమెంట్ కి వోకేసారి సీట్లు ప్రకటించి .. మనుఫెస్తో విడుదల చేసి ఎంతో వుత్సాహంగా ముందుకు వెళ్తుంటే .
మరోప్రక్క కాంగ్రేస్స్ని వోడించేందుకు ఏర్పడ్డ "మహా కూటమి" చిక్కుముడులతో ప్రతిస్తంభనలో వుంది.......
మరో రెండు రోజులలో వేచిచుస్తే మరిన్ని సంఘటనలకు రాష్ట్రం వేదిక కానుంది .....