Wednesday, January 28, 2009

కల్యాణానికి కొత్త భాష్యం చెప్పిన యువరాజ్యం అధినేత పవన్"కళ్యాణ్"




పవన్ కళ్యాణ్ ఎదిచేసిన సంచలనమే , అది తన జీవితంలో మొదలుకొని , సినిమా లలో , పరిటాలతో జరిగిన సంగటన, ఈమద్య అన్నా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లో యువరాజ్యం కి అద్యక్షుడు . ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే , మనము పబ్లిక్ ఇమేజ్ వున్నప్పుడు దానికి తగిన విధంగా నడుచుకోవాలి .
ప్రజాసేవలో వున్నా వ్యక్తులు , ప్రజలకు అధర్స్యంగా వుండి ప్రజలకు సూచిస్తే ప్రజలుకూడా అనుసరిస్తారు .
విడాకుల ముందు "రేణుక దేశాయ్ " తన ఫ్రెండ్ అని చెప్పిన వ్యక్తీ . ఫ్రెండ్ తో పిల్లలు పుడతం , మొదటి భార్యతో విడాకులు ( ఐదు కోట్లు వెచ్చించి ) తీసుకొని ఇప్పుడు రేణుక దేశాయ్ తో పెండ్లి చేసుకోవటం ( పొలిటికల్ ) . ప్రజలను కొంత అచ్యర్యంకి గురిచేసిన వెంటనే తేరుకొని " వీడింతే " అనుకుంటున్నారు .

No comments: