
టి.ఆర్.ఎస్ సీట్లకోసం ఆడేనాటకం ముగింపుదసలోకి వచ్చింది . మధ్యలో మెగా కోతమితో పోవాలి అనుకున్నా . తెలంగాణా లో మొన్న చివసారిగా జరిగిన లోక్ సభ , శాసన సభ ఎన్నికలలో వివిధ పార్టీల వోటింగ్ సరళి . టి.ఆర్.ఎస్ కు అదేవిధంగా టి.డి.పి కి వెన్నులో భయం పుడుతుంది . వొంటరి పోరు ఇరు పార్టీలకు నష్టం . ఇదే గ్రహించి చంద్ర శేకర రావు టి.డి.పి తో కలసి పోవాలని నిర్ణయం తీసుకొన్నారు .